సముద్రం లో కురిసే చినుకుకి తెలీదు అలల పయనం లో తను ఏ తీరాన్ని తడుముతుందో..
కంటి లో కారే కన్నీటికి తెలీదు ఏ కారణం వల్ల తను కనుపాపని దాటుతోందో..
కోరికలు వేసే దారి లో పయనించే మనసుకి తెలీదు చివరగా ఏ అనుభూతి ఎదురవుతుందో..
ప్రేమకై తపించే మనిషికి తెలీదు చివరగా ఎలాంటి అనుభవం మిగులుతుందో
Finishing off the banter, the @msdhoni way 😎😎
What say @chennaiipl?
#KhelBolega from March 29, on @StarSportsIndia & Hotstar.
For exclusive #VIVOIPL interviews and in-depth coverage follow https://t.co/Qx6VzrMXrf
@ThisIsDSP aa background score ndhi saami..pack aadesav, poonakalu vachai okkokkadiki..for ur dedication✔️ for ur energy✔️ for ur talent✔️ take a bow..🙇🙇🤙🤙
@AKentsOfficial ఇప్పుడే బాబు break ఇచ్చాడు సర్..break కి ముందే ఇంతలా దద్దరిల్లింది..ఇక special గా mention చేసి break ఇచ్చారు, తర్వాత ఏ రేంజ్ లో దద్దరిల్లబోతోందో అర్థం అవుతోంది..😎😎