क्या राहुल गांधी ने अपने गुप्त विदेशी दौरों के दौरान भारत में अस्थिरता फैलाने एवं हिंसा करके लोकतांत्रिक तरीके से चुनी गई मोदी सरकार को हटाने के प्लान तैयार कर लिया है?
उनके सिपहसालार जिस तरह से हमेशा नेपाल की बात करते हैं, ये तो साफ है कि वो ऐसे ही किसी प्लान पर काम कर रहे हैं।
ఇవాళ పూతలపట్టు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో “సంజీవని” డిజిటల్ వైద్య సేవలను ప్రారంభించి, రాష్ట్ర పౌరులకు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ ద్వారా అత్యాధునిక వైద్యాన్ని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి ధన్యవాదాలు.
సిటిజెన్ సెంట్రిక్ వైద్యసేవలను అందించడం ద్వారా ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం పునాదులు వేస్తున్నది.
Sagarika Ghose’s post is yet another example of reckless misinformation being passed off as “journalism.”
The facts are simple:
• Missionaries of Charity continues to have a valid FCRA registration
• Registration is active till 31 December 2026
• No application is pending with authorities
The organisation’s renewal was earlier flagged due to “adverse inputs” and non-fulfilment of eligibility conditions under the FCRA framework, following which the licence was subsequently restored after due process.
Peddling half-truths and deliberately twisting facts to defame Bharat and mislead people cannot go unquestioned.
Andhra Pradesh is emerging as a powerhouse in India’s digital healthcare revolution under the visionary leadership of PM Shri @narendramodi Ji and CM Shri @ncbn Garu..🇮🇳
With 11.95+ crore linked health records under ABDM, Andhra Pradesh proudly stands among the top contributing states, ensuring accessible, transparent and technology-driven healthcare for every citizen.
From ABHA to integrated digital health infrastructure, this transformation reflects the commitment of the NDA government towards building a healthier and digitally empowered India.
#ABDM #DigitalIndia
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో జరిగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ తరగతుల్లో పాల్గొన్నాను.
కులాలు, మతాల రాజకీయాలకు స్వస్తి పలికి.. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ‘నాలుగు కులాల’ సిద్ధాంతంతో దేశ సమగ్ర ప్రగతి సాధ్యమవుతుంది. నాలుగు కులాలైన పేదలు, మహిళలు, యువత, రైతుల ఆర్థిక సాధికారతే కేంద్ర ప్రభుత్వ ఏకైక లక్ష్యం.
పీఎం ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ పట్టణ ప్రాంతాలకు రికార్డు స్థాయిలో 21,34,000 ఇళ్లు మంజూరయ్యాయి. పీఎం సురక్ష బీమా యోజన ద్వారా దేశంలో 45 కోట్ల మందికి ₹20 రూపాయలకే ₹2 లక్షల బీమా కల్పించారు. ఏడాదికి ₹436 ప్రీమియంతో పీఎం జీవన్ జ్యోతి బీమా ద్వారా ₹2 లక్షల జీవిత బీమా ద్వారా 19 కోట్ల మందికి రక్షణ దక్కుతోంది.
కేంద్ర, రాష్ట్రాల్లోని డబుల్ ఇంజన్ కూటమి ప్రభుత్వాలు 'సబ్ కా సాత్, సబ్ కా వికాస్' సూత్రంతో ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు నేరుగా అందించేలా పాలన సాగిస్తున్నాయి.
#bjp4andhra #SabkaSaathSabkaVikas #PMAY #SocialSecurity #AndhraPradesh
PM Shri @narendramodi Ji distributed more than 51,000 appointment letters to newly inducted recruits at the 19th Rozgar Mela via video conferencing. 🇮🇳
From Railways and Banking to Defence, Health and Education, India’s youth are strengthening the nation’s journey towards a Viksit Bharat.
As PM Shri @narendramodi ji clearly highlighted, “Blood and water cannot flow together.”
Today, Pakistan is facing the consequences of its own deeds
Pakistan itself admits its Indus Waters Treaty case is stuck, water shortages are looming, and floods may bring destruction.
From crippling power cuts and a 16.6% peak deficit under Congress to meeting a record 270.82 GW demand with 0% shortage today,
India’s power sector has undergone a historic transformation under PM Shri @narendramodi Ji. 🇮🇳
A stronger grid, massive capacity expansion and decisive governance are powering a self-reliant New India. #NewIndia
ధర్మవరం నియోజకవర్గం పోతుకుంటలో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ (మే 22 – జూన్ 20) కార్యక్రమాలను ప్రారంభించాను. ప్లాస్టిక్, చెత్తను డ్రైనేజీల్లో వేయడం మాని, సుందర ధర్మవరం నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.
12 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణంతో ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాం. పారిశుధ్య లోపంతో దేశానికి జరిగే 6% GDP నష్టాన్ని అరికట్టాం.
ODF వల్ల దేశవ్యాప్తంగా ఏటా 1,50,000 మంది పేద ప్రజల ప్రాణాలు కాపాడబడుతున్నాయి. వ్యాధులు తగ్గడం వల్ల ప్రజల ఆసుపత్రి ఖర్చులు మిగిలి, వారి పని సామర్థ్యం పెరుగుతోంది.
#SwachhaDharmavaram #CleanSweep #AndhraPradesh
#bjp4andhra
Warm birthday greetings to BJP National President Shri @NitinNabin Ji.
Your dedication towards strengthening the organisation and your commitment to the vision of a strong, developed and self-reliant India continue to inspire countless karyakartas across the nation.
May this day be filled with happiness and may you be blessed with great health, success, and prosperity.
సీనియర్ అడ్వకేట్, బీజేపీ సీనియర్ కార్యకర్త శ్రీ విశ్వేశ్వరరావు గారిని ధర్మవరంలోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించాను.
అలాగే సీనియర్ అడ్వకేట్ శ్రీ రాంప్రసాద్ గారిని మర్యాదపూర్వకంగా కలిశాను.
#Dharmavaram#bjpkevotedin#AndhraPradesh#bjp4andhra
India’s successful Agni-1 missile test from Chandipur is a proud moment for every Indian.
Compliments to DRDO, Strategic Forces Command, and all scientists involved. Under the leadership of PM Shri @narendramodi Ji, India is rapidly becoming stronger, self-reliant, and unstoppable in defence capabilities.
This is the strength of #AatmanirbharBharat 🇮🇳
The abusive remarks made by the UP Congress President Ajay Rai against PM Shri @narendramodi Ji expose the toxic mindset and political culture of Congress.
This is not new, even Congress’ own “Yuvraj” has repeatedly displayed the same arrogance and lack of decency.
Frustration and political bankruptcy have pushed Congress to a new low. The country is watching.
ధర్మవరం ఏరియా ఆసుపత్రికి సరికొత్త డబుల్ పంచ్ లాపరోస్కోపిక్ పరికరాలు (Double Punch Laparoscopic Equipment) సమకూర్చిన వెంటనే, వాటి సహాయంతో కొద్ది రోజుల్లోనే 4 లాపరోస్కోపిక్ ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసిన వైద్యులకు అభినందనలు.
లాపరోస్కోపిక్ ట్యూబెక్టమీ, తీవ్రమైన కడుపునొప్పి, ఫిట్స్ సమస్యతో పాటు అపెండిసైటిస్‌తో బాధపడుతున్న రోగులకు అత్యాధునిక లాపరోస్కోపిక్ అపెండిసెక్టమీ సర్జరీలు చేసి పునర్జన్మ ప్రసాదించడం గొప్ప విషయం.
ఈ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెన్నా తిప్పానాయక్ గారికి, వారి డాక్టర్ల బృందానికి ప్రత్యేక అభినందనలు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా, పేద ప్రజలకు ఉచితంగా అత్యాధునిక వైద్య సేవలను అందించేందుకు మా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మన ప్రభుత్వ లక్ష్యమైన 'అందరికీ నాణ్యమైన వైద్యం' దిశగా మీ కృషి ఇలాగే కొనసాగాలి.
#HealthAndhraPradesh #Dharmavaram #APHealth #HealthcareExcellence @BJP4Andhra@ArogyaAndhra
Cyprus President back India's Bid for reformed UNSC and a permanent seat on the security council.
Under PM Shri @narendramodi ji's leadership, India’s voice for sovereignty, unity and territorial integrity continues to earn global respect.
ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో APTIDCO అధికారులతో సమీక్ష నిర్వహించాను.
పట్టణంలోని రేగాటిపల్లి ప్రాంతంలో APTIDCO ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న 1,440 గృహాలు, మౌలిక వసతుల పనుల పురోగతి తెలుసుకున్నాను.
ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న ఈ గృహాలను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించాను.
ఆగస్టు 2026 నాటికి అన్ని గృహాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేసి లబ్ధిదారులకు అందించే లక్ష్యంతో అధికారులు పనిచేయాలి.
#APTIDCO
#Dharmavaram
#HousingForAll
#AndhraPradesh
#bjp4andhra
ధర్మవరం పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశాను.
నియోజకవర్గానికి చెందిన మొత్తం 70 మంది లబ్ధిదారులకు రూ.46,14,337/- విలువైన చెక్కులను అందజేశాను.
#CMRF#Dharmavaram#Healthcare#AndhraPradesh#bjp4andhra
UPA-2 showed how weak coalition politics can become.
When corruption cases and price rise troubled the people, UPA kept blaming each other instead of solving problems.
Even Rahul Gandhi blamed his own allies when asked about Corruption & Price Rise happening under the UPA government