#ధర్మవరం లక్ష్మీ చెన్నకేశవ స్వామి మడుగు తేరు కార్యక్రమంలో పాల్గొన్నాను. అశేష భక్తజనం సమక్షంలో ఉత్సవమూర్తులను దర్శించుకొని, ప్రథమ పూజలో భాగమయ్యాను. పూజారుల ఆశీర్వాదం స్వీకరించాను.
నియోజకవర్గ, రాష్ట్ర ప్రజలు ఎల్లవేళలా సుఖసంతోషాలు, సిరిసంపదలు, ఆయురారోగ్యాలతో జీవించేలా చూడమని లక్ష్మీ చెన్నకేశవుని ప్రార్థించాను.
@BJP4Andhra@ArogyaAndhra
ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయలేని అసమర్థ సీఎం శ్రీ @revanth_anumula,
విశ్వనాయకుడు, ప్రధాని నరేంద్ర మోదీ గారిని గాడ్సే తో పోల్చడం, తన చేతకానితనాన్ని కప్పి పుచ్చుకోవడం కోసమే. తుమ్మితే ఊడిపోయే పదవిని కాపాడుకోవడం కోసం పడే తాపత్రయం.
వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, వార్తలలో నిలిచి, ప్రజల దృష్టిని తన వైఫల్యాల నుండి మరల్చడం తెలంగాణ సీఎం కు అలవాటు. పదవీకాలాన్ని పెంచుకోవడం కోసం స్థాయికి మించి విమర్శలు చేయడం పొరపాటు.
బీజేపీ ని అడ్డుకోవడం, నెహ్రూ-ఇందిరా-సోనియా-రాహుల్ కుటుంబం వల్లే కాలేదు.
ఆ కుటుంబం మోచేతి నీళ్లు తాగే రేవంత్ లాంటి పిపీలికం వల్ల ఏమవుతుంది?
@BJP4Telangana
In 2014, rural India got just 12.5 hours of electricity on average. Under Modi Govt, it has surged to 22.6 hours in 2025 - almost double!
Urban areas now enjoy 23.4 hours of power.
Congress left India in darkness, PM Modi ji powered it up! A massive, underrated success.
Congratulations to Team India for a spectacular victory over Pakistan in the Champions Trophy! A brilliant display of skill, determination, and teamwork. Proud of our champions! 🇮🇳🏆 #INDvPAK#ChampionsTrophy
Just 1 Day to Go!
Early detection saves lives! Join the #NCDScreeningDrive from Feb 20 – Mar 31, 2025, and get a Free health screening for Non-Communicable Diseases (NCDs) at your nearest Government Healthcare Facility.
విజయవాడలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(జీజీహెచ్)లో ఆకస్మిక తనిఖీలు చేశాను. ఎమెర్జెన్సీ విభాగంతోపాటు ఆర్థో, ఈఎన్టీ విభాగాలను పరిశీలించాను. రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న చికిత్స గురించి తెలుసుకున్నాను.
డాక్టర్లతో మాట్లాడి వైద్య సదుపాయాల వివరాలు తీసుకున్నాను. రోగులకు అందిస్తున్న ఆహారం నాణ్యతను పరిశీలించాను. అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలని, మందుల కొరత లేకుండా చూసుకోవాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాను.
#vijayawada #GGH #AndhraPradesh #NDA @BJP4Andhra@JaiTDP@JanaSenaParty@ArogyaAndhra
Congratulations to Smt. @gupta_rekha Ji on being elected as the leader of the Delhi BJP Legislative Party!
Your unwavering dedication and leadership will undoubtedly strengthen the party and bring progress to Delhi.
Heartfelt tributes to the great freedom fighter and social reformer, Shri Gopal Krishna Gokhale Ji, on his death anniversary.
His contributions to India's freedom struggle continue to inspire us.
#GopalKrishnaGokhale
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగండ్లపాడులో క్యాన్సర్ పై అవగాహనా కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి @gautamitads గారితో కలిసి పాల్గొన్నాను. లైఫ్ ఎగెయిన్ ఫౌండేషన్ స్వచ్చంధ సేవా సంస్థ పేరుతో గౌతమి గారు క్యాన్సర్ పై విస్తృత ప్రచారం చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖతో కలిసి క్యాన్సర్ పై అవగాన కల్పించేందుకు ఇక్కడికొచ్చిన గౌతమి గారికి ధన్యవాదాలు.
నోరు, గర్భాశయ ముఖద్వారం(సర్వికల్), రొమ్ము క్యాన్సర్ పై ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సి ఉంది. అసాంక్రమిక(ఎన్సీడీ) వ్యాధి కిందకు వచ్చే క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. క్యాన్సర్ ను జయించిన గౌతమి గారు తన అనుభవాల్ని తోటి మహిళలకు తెలియజెప్పేందుకు ఇక్కడికొచ్చారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ లో 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేపట్టాం. క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకునేందుకు మహిళలు మొహమాటపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ వో) నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో 17 శాతం క్యాన్సర్ కు సంబంధించినవే.
2022లో దేశంలో 24 లక్షల మంది వివిధ కారణాల వల్ల మరణిస్తే అందులో 15 లక్షల మంది క్యాన్సర్ తో మరణించారు. ఏపీలో 75,500 మంది మరణిస్తే 40,600 మంది క్యాన్సర్ తో మరణించారు.
రాష్ట్రంలో గతేడాది నవంబర్ 14న మూడు రకాల క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రారంభించగా మూడు నెలల్లో 25 శాతం మంది మాత్రమే స్క్రీనింగ్ చేయించుకున్నారు. ఆరు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 4.7 కోట్ల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, మూడు నెలల్లో 95 లక్షల మంది మాత్రమే స్క్రీనింగ్ చేయించుకున్నారు.
ప్రజల్లో క్యాన్సర్ పట్ల అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం. 95 లక్షల మందికి స్క్రీనింగ్ చేయగా, వీరిలో 37 వేల మందికి నోరు, 26,200 మందికి గర్భాశయ ముఖద్వారం, 25 వేల రొమ్ము క్యాన్సర్ కు సంబంధించి అనుమానిత కేసులు బయటపడ్డాయి.
నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున రెండు ఫైళ్లపై సంతకాలు చేయగా అందులో మొదటిది క్యాన్సర్ కు సంబంధించింది. నా తల్లీ, అక్కా క్యాన్సర్ కారణంగా మరణించినందునే రాష్ట్రంలో ఏ ఒక్క మహిళా క్యాన్సర్ తో మరణించకూడదన్న లక్ష్యంతో దీనిపై పెద్దఎత్తున అవగాహన కల్పించాలని మీ ముందుకొచ్చాను.
క్యాన్సర్లలో 63 శాతం క్యాన్సర్లను నివారించుకోవచ్చు. జన్యుపరమైన 37 శాతం క్యాన్సర్లను నివారించడం కష్టం. జీవన శైలి, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా బీపీ, మధుమేహం నుంచి బయటపడొచ్చు. కానీ, ప్రాథమిక దశలో గుర్తించకపోతే క్యాన్సర్ నుంచి బటపపడలేం.
క్యాన్సర్ ను ప్రాథమిక దశలో గుర్తించాలన్న దానిపై మహిళల్లో అవగాహన కల్పించాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం. చివరి దశలో క్యాన్సర్ ఉందని తెలిశాక ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ప్రయోజనం ఉండదు. అందుకే ముందస్తు పరీక్షలు చేయించుకోవాలని అందరినీ కోరుతున్నాను.
#CancerAwareness @BJP4Andhra@JaiTDP@JanaSenaParty@ArogyaAndhra #AndhraPradesh #NDA
For people of Andhra Pradesh, vaccination details are now just a click away!
With the #UWIN app, tracking vaccinations has become easier, more convenient, and accessible for everyone.
- Check vaccination records, set reminders, and move towards a healthier future!
నంద్యాలలోని గురు రాఘవేంద్ర ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ 23వ వార్షికోత్సవంలో పాల్గొన్నాను.
కొన్ని వేల మంది ఆశావహులకు బ్యాంకింగ్ కోచింగ్ ఇచ్చి 43,000 మందికి బ్యాంకు ఉద్యోగాలు వచ్చేలా శిక్షణ ఇచ్చిన సంస్థ వ్యవస్థాపకులు పెద్దిరెడ్డి దస్తగిరిరెడ్డి గారికి అభినందనలు. తన జన్మభూమిలోనే నాణ్యమైన విద్యను అందిస్తూ, ఒక విద్యా సామ్రాజ్యాన్ని నిర్మించి ఆ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటును అందించారు.
అటల్ టింకరింగ్ లాంటి ల్యాబ్ లతో విద్యార్థులు, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా లాంటి పథకాలతో యువత ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను అంది పుచ్చుకుని, కొత్త టెక్నాలజీ, నవీన ఆవిష్కరణల వైపు దృష్టిసారించాలి.
#nandyala @BJP4Andhra@ArogyaAndhra
Modi govt worked at multiple levels to strengthen India's banking sector.
- Banking the unbanked.
- Securing the unsecured.
- Funding the unfunded.
This has been our strategy for financial empowerment!
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై అనంతపురము నగరంలో మేధావులతో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నాను. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం తాజా బడ్జెట్లో కేటాయింపులు చేసింది.
వ్యవసాయం, విద్య, వైద్యం, రక్షణ, మౌలిక సదుపాయాల కల్పన ఇలా అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ గౌరవ ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి @nsitharaman గారు నిధులు కేటాయించారు. మధ్యతరగతికి ఊరట కలిగించేలా ఆదాయపు పన్ను పరిమితిని పెంచారు.
సామాన్య ప్రజలే కాదు.. పారిశ్రామికవేత్తలు.. వ్యాపారవేత్తలు ఇలా అందరి సహకారంతోనే కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు, సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది. ఎన్డీయే సర్కారుకు మీ సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను. అప్పుడే మన లక్ష్యం సాధించగలం. విశ్వ గురువుగా నిలవగలం.
#NDA #Budget2025 #vikasitbharat @BJP4India@BJP4Andhra@ArogyaAndhra
9 Years of PM Fasal Bima Yojana!
Under PM @narendramodi Ji’s leadership, PMFBY has safeguarded farmers from crop losses due to natural disasters, ensuring quick claim settlements & financial stability.
- ₹69,515 Cr allocated till 2025-26.
- World’s largest crop insurance scheme.
- Tech-driven claims using drones, satellite data & AI.
- Affordable premiums with govt subsidy
A game-changer in securing India’s Annadata!
Remembering the great saint and philosopher Swami Ramkrishna Paramhans ji on his birth anniversary.
His teachings on devotion, spirituality, and universal love continue to inspire generations.
#RamkrishnaParamhans
Top exam scorers in the latest #ParikshaPeCharcha share their secrets to handling exam stress, staying motivated, and balancing studies, hobbies, and rest for peak performance!
#PPC2025