మనిషి దేవుడిగా మారడం అంటే ఏంటో తన జీవితంతో ప్రపంచానికి చూపించిన నటవిఖ్యాత, నటసార్వభౌమ, నందమూరి తారక ర���మారావు గారు.
తెరపై శ్రీరాముడిగా కనిపిస్తే ప్రజలు చేతులు జోడించారు…
శ్రీకృష్ణుడిగా పలికితే భక్తితో పరవశించారు…
నాయకుడిగా ముందుకు నడిస్తే తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతిరూపంగా నిలిచారు.
ఆయన ఒక వ్యక్తి కాదు… ఒక శకం.
తెలుగు గర్వానికి ప్రతీక… ప్రజల విశ్వాసానికి ప్రతిబింబం… కోట్ల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహాశిఖరం.
నటన, నాయకత్వం, క్రమశిక్షణ, ప్రజలపై ప్రేమ… ఏ రంగాన్ని తాకినా తనదైన ముద్ర వేసిన అసామాన్య వ్యక్తిత్వం ఆయనది.
24 క్రాఫ్ట్స్‌లో ఆయన చేయనిది లేదనిపించే మహోన్నత ప్రస్థానం.
నటుడిగా అలరించారు… నాయకుడిగా నడిపించారు… మహానాయకుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
ఆయనతో క���ిసి పనిచేసే అవకాశం రావడం, ఆయన సాన్నిధ్యాన్ని దగ్గరగా అనుభవించడం నా జీవితంలో ఎన్నటికీ మరువలేని గౌరవం.
ఆయనలో చేయలేని పాత్ర లేదు… చేరలేని శిఖరం లేదు అనిపించేది.
#NTR గారి జయంతి సందర్భంగా నిర్వహించిన విగ్రహావిష్కరణ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో భావోద్��ేగాన్నిచ్చింది.
తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా వెలిగే మహానుభావుడికి ఇలాంటి ఘన నివాళులు అర్పించడం నిజంగా గర్వకారణం.
ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన @revanth_anumula గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
తెలుగు ఉన్నంత వరకు ఎన్టీఆర్ గారు చిరంజీవిగానే ఉంటారు…
తెలుగు జాతి ఆత్మగౌరవం నిలిచినంత వరకు ఆయన మహోన్నత కీర్తి యుగయుగాల పాటు వెలుగుతూనే ఉంటుంది.
ఆ మహానుభావునికి శతకోటి వందనాలు 🙏🏻
Arjun garu massive comeback icharu ga #BlastZoneTelugu tho 👌
Excellent ga undhi story
family mottham martial arts members ae 🔥
15 mins ki oka action block tho kummindhi movie ❤️🔥
Weekend ki perfect watch 👍
𝐒𝐭𝐞𝐩 𝐢𝐧𝐭𝐨 𝐭𝐡𝐞 𝐟𝐮𝐫𝐲. 𝐒𝐭𝐞𝐩 𝐢𝐧𝐭𝐨 𝐭𝐡𝐞 𝐟𝐢𝐫𝐞. 𝐒𝐭𝐞𝐩 𝐢𝐧𝐭𝐨 𝐭𝐡𝐞 𝐰𝐨𝐫𝐥𝐝 𝐨𝐟
#DavidReddy ❤️🔥
I poured everything I had into this journey.
Every moment was driven by conviction, while our director’s relentless vision and trust gave this force its shape and magnitude.
We forged this to deliver a truly world class Pan-India cinematic experience.
What you are witnessing is only the first spark. And I promise you this, Rakshas Reddy will definitely thrill you.
The storm is coming 🔥 🔥
@RiaboshapkaM@itshanumareddy@bharathmotukuri@venktareddy9916@VSMotionPicture@truradix@dopvenu@RaviBasrur@SupremeSundar
https://t.co/gCAZtEQ0FU