బిగ్ బ్రేకింగ్ న్యూస్
నిర్లక్ష్యంగా కారు నడిపి యువతి మరణానికి కారణమైన జనసేన ఎంపీ కొడుకు
జనసేన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజుష్ కారు కింద పడి యువతి మృతి
హైదరాబాద్ - ఇనార్బిట్ మాల్ ఎదురుగా రోడ్డు దాటుతుండగా యువతిని ఢీకొట్టిన ఆస్టన్ మార్టిన్ TG-09-G-0666 కారు
లైఫ్‌స్టైల్ స్టోర్‌లో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తున్న భారతి ముఖి(26)
ఆగస్టు 16న జరిగిన రోడ్డు ప్రమాదం
విచారణ జరిపి యాక్సిడెంట్ చేసిన వ్యక్తి జనసేన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజుష్గా గుర్తించిన పోలీసులు
సంజ���ష్పై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేసిన పోలీసులు
ప్రశ్నాపత్రం తయారు చేసే విభాగంలో ఉన్న ఉద్యోగికి ఫస్ట్ ర్యాంక్ ప్రకటించారు
డీఎస్సీ క్వశ్చన్ పేపర్ తయారు చేసే విభాగంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌కు మొదటి ర్యాంక్ రావడం వాస్తవమని అసెంబ్లీలో చంద్రబాబు, లోకేశ్ ఒప్పుకున్నారు
బండారం బయటపడడంతో రెండో మెరిట్ లిస్ట్‌లో నవీ���్ పేరు తీసేశారు
– ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్
కమ్మోడి చెప్పులు మాయం అయితే... పెద్ద పెద్ద వార్తలు రాస్తారు..!
కాపోడి శవం , చివరికి బూడిద సైతం మాయమైతే ....దాని గురించి వార్తలు రాయవు ....ఈ రంకు పత్రికలు!
ఏమైనా అంటే ....అదేదో మీడియా స్వేచ్ఛ , బొక్కలో స్వేచ్ఛ... జర్నలిజం , జాజి కాయ అంటూ... ఏడుపులు ..!
@AbnAndhrajyothy
@pRRRadeep Due to one single issue we can't blame a huge company, they successfully handled hundreds of prestigious projects like mumbai bullet train station, jojila tunnel, and many expressways and they are the one of the popular opinion for many state govt for water projects
@nalamotu Musukora musali kukka, nuvvu nee kula gajji, viswa guru la mee build tappa, jagan chesina development lo 10%kuda cheyyatla mee kula purushudu
🚨
మరో సారి సోషల్ మీడియాలో..
పోలవరం మీద మాజీ ముఖ్యమంత్రి జగన్ వీడియో ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తూ దొరికిపోయిన కూటమి పార్టీల ఖాతాలు
#Polavaram#YSJagan
గొప్పలకు పోయి పప్పులో కాలేసిన కూటమి ప్రభుత్వం
భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి వెళ్ల���, కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకున్న 2023లో చనిపోయిన వ్యక్తి
2015లో నేను 1.20 ఎకరాల భూమిని ఎయిర్‌పోర్ట్‌కు ఇచ్చాను. నేడు ప్రారంభోత్సవం చూసి ఆనందంలో తేలిపోయా అంటూ మైలపల్లి యల్లాజీ తన అభిప్రాయాన్ని తెలిపినట్లు ప్రచురించిన ఈనా��ు పత్రిక
కానీ 2023 జూలై నెలలోనే చనిపోయిన యల్లాజీ అభిప్రాయాన్ని ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం నాడు ఈనాడు ప్రచురించడంపై ట్రోల్స్
నా ఫోటోకు, పేరుకు బదులు మా నాన్న ఫోటో పంపించి పేరు చెప్పా.. ఇది నా తప్పు, ఈనాడు తప్పు కాదంటూ సర్ది చెప్పిన యల్లాజీ కొడుకు
@venkat_fin9@officialepfo Government intentionally doing this, to avoid people raising the claims, due to this worst economic conditions and raising costs most people trying to take their amount, to avoid that many huge withdrawals they are doing this worst thing
#BhogapuramAirportByJagan
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముమ్మాటికీ వైయస్ జగన్ గారి కల!
2023లో శంకుస్థాపన చేసి.. 2026లో ఫస్ట్ ప్లైట్ ల్యాండ్ అవుతుందని అప్పుడే చెప్పిన వైయస్ జగన్ గారు
కానీ.. ఏమీ చేయకపోయినా.. క్రెడిట్ అంతా నాకే కావాలంటూ తెగ వెంపర్లాడుతున్న @ncbn
#YSJaganDevelopsAP
#YSRCPForUttarandhra
#YSJaganVision
#CreditChorBabu