Warm greetings on the occasion of #IndependenceDay 🇮🇳
On this Independence Day, let us salute the freedom fighters and leaders whose relentless efforts, courage and sacrifices continue to make every Indian proud.
Let us celebrate the spirit of freedom, unity and patriotism.
#JaiTelangana
#JaiHind
" Do what best you can but ensure our Peddi recovers "...
- KCR sir to doctors treating Ex MLA Peddi Sudershan Reddy anna who is undergoing treatment after a cardiac arrest...
పోలీసుల నిర్లక్ష్యమే హత్యకు ప్రధాన కారణం!
ప్రేమ పేరుతో బాలి��ను వేధించడంతో రాజ్ కుమార్‌పై పోక్సో కేసు నమోదు
షాబాద్‌లో ఆరుగురిని హత్య చేసిన నిందితుడి కేసులో వెలుగులోకి కీలక అంశాలు
గతంలో భూతగదాలో ఇద్దరిని బెదిరించినందుకు రాజ్ కుమార్‌పై రెండు ఎఫ్ఐఆర��లు ఉన్నట్టు సమాచారం
2018లోనే సరిత అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్న రాజ్ కుమార్, వారికి 2,4 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు పిల్లల సంతానం
ఇప్పుడు ఈ బాలికను కూడా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని, బాలికను కాలేజీకి పంపకుండా ఇంట్లోనే ఉంచిన తల్లి
ఒకసారి పరీక్షల కోసం కాలేజీకి వెళ్ళినప్పుడు బాలికను లాక్కెళ్లే ప్రయత్నం చేయగా, తప్పించిన తల్లి
మీ నాన్నను ఎలా చంపేశారో, మిమ్మల్ని కూడా అలాగే చంపేస్తానని బాధితురాలి కుటుంబాన్ని గతంలో బెదిరించిన రాజ్ కుమార్
అయితే నిందితుడు బహిరంగంగా తిరుగుతూ బెదిరింపులకు పాల్పడుతున్నా, పోక్సో కేసు నమోదైనా కూడా పోలీసులు బాధితులకు ఎలాంటి రక్షణ కల్పించలేదని.. పోలీసుల నిర్లక్ష్యం కూడా ఈ ఉదంతానికి ప్రధాన కారణమని ఆరోపిస్తున్న స్థానికులు
మంత్రి పదవి లేకున్నా రాష్ట్రం కోసం పరితపిస్తున్న కేటీఆర్ గారు.
పదవి ఉన్నా లేకున్నా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్న కేటీఆర్.
రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి తెచ్చి, నేడు స్పా (SPA) & బ్యూటీ పార్లర్‌ను ప్రారంభించనున్న మాజీ మంత్రి కేటీఆర్ గారు.
Little Niranjan came all the way from Warangal with his parents to meet me. Battling a rare illness, he carried a smile that could light up any room. It was his wish to meet me, but I feel blessed that our paths crossed.
Today, we've lost this brave little soul. My heartfelt prayers are with his family during this unimaginable loss.
Rest in peace, my little friend. Your smile will stay with me forever. Om Shanti. 🙏🤍
తాగడానికి నీళ్ళు ఇవ్వాలని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అర్ధరాత్రి నిరసనకు దిగిన విద్యార్థినులు
నల్గొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలోని బాలికల హాస్టల్లో తాగునీరు, వినియోగ నీటి సమస్య తీవ్రంగా ఉందని విద్యార్థినుల ఆందోళన
హాస్టళ్లకు సరఫరా కావాల్సిన నీటిని నూతన భవనాలకు మళ్లించారని, వెంటనే తమ నీటి సమస్యను, మెస్ నిర్వహణ సరిగ్గా చేయాలని అర్ధరాత్రి వీసీ గెస్ట్ హౌస్ ముందు నిరసనకు దిగిన విద్యార్థినులు
తమ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే తమ ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిక
@Mana_tolivelugu నువ్వు నిజంగా ప్రజల కోసం ఇదంతా చేస్తే MRO ఆఫీస్ , గవర్నమెంట్ అధికారుల దగ్గరకి ���ెళ్ళి నిరూపించు అధికారులతో చెప్పించు , అధికారుల తప్పు ఉంటే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. @PawanKalyan తప్పు ఉంటే మన ప్రభుత్వానికే వస్తుంది కదా ఆ భూమి.
"అన్న చిరునవ్వు ప్రజల ఆనందం...
అన్న విజయం ప్రజల గర్వం..."
మీ ప్రతి అడుగు విజయపథంలో ముందుకు సాగాలని కోరుకుంటూ...
జన్మదిన శుభాకాంక్షలు హరీష్ అన్న 💥💪🏻
@BRSHarish
అమరుల నెత్తుటి ధారలతో పునీతమైన నా నేల
దశాబ్దాల వివక్షపై పోరాడి, ఎన్నెన్నో ప్రాణత్యాగాల పునాదుల మీద సగర్వంగా పురుడుపోసుకున్న నా తెలంగాణ నేల.
అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ.
నా రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్��ావ దినోత్సవ శుభాకాంక్షలు! 🌾✊
జై తెలంగాణ!
#TelanganaFormationDay
రాహుల్ గాంధీ కి తెలంగాణకి ఏం సంబంధం ?
ముందు రైతుల దగ్గర ధాన్యం కొనమను, తర్వాత పవన్ కళ్యాణ్ గురించి అడుగు .
* మా అవ్వల పెన్షన్ 4000/- ఏమైనట్లు ??
* నిరుద్యోగ భృతి ఏమైంది ??
* మహాలక్ష్మి ఏమైంది ??
* యు�� వికాసం ఏమైంది ??.
అయ్యో ఇవి అడిగితే ఎట్ల పవన్ కళ్యాణ్ నీ తిడితే చాలు 💦💦