నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
Imagine breaking away from India, claiming no link to Indian civilization, adopting a foreign invader’s culture and religion, only to face an identity crisis decades later and beg to reconnect with the same Hindu roots of Indian civilization.
Pakistan is a failed experiment.
Amaravati vs Mavigun... A Big Statement from Former CM #Jagan
If you stand with Amaravati: vote for TDP.
If you stand with Mavigun: vote for YSRCP.
#YSJagan#Amaravati#Mavigun
A tribute to the people of Andhra Pradesh. 🙏
Do you know the depth of your roots?
You are, it appears, the world's oldest surviving ethno-political identity, the oldest recorded tribe whose name and territory still survives.
Respects!
దట్ ఇజ్ ద బ్యూటీ ఆఫ్ ఇట్.
నైవ బోధో న చాబోధో న బోధాబోధ ఏవ చ . యస్యేదృశః సదా బోధః స బోధో నాన్యథా భవేత్ ....
జ్ఞానం న తర్కో న సమాధియోగో
న దేశకాలౌ న గురూపదేశః .
స్వభావసంవిత్తరహం చ తత్త్వ మాకాశకల్పం సహజం ధ్రువం చ
ఈ పుస్తకం లో ఉన్నది పాటించాలి అనడం ఇంపోజిషన్. ఇక్కడ ఆ ఇంపోజిషనే లేదు. అనంతాన్ని సీసా లో నింపలేరు. కేవలం ఒక్క భగవద్గీతలోనే రాజ, భక్తి, కర్మ, జ్ఞానయోగాలున్నాయి. ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, న్యాయ, సాంఖ్య, వైశేషిక, ఇలా చెప్పుకుంటూ పోతే చిట్టా చాలానే ఉంది. "హిందుఇజం" అనేది ఒక బలవంతంగా రుద్దబడిన పేరు. ఇక్కడ యే ఫోర్సు లేదు. గుడికెల్తే వెళ్ళు లేకపోతే లేదు. అన్వేషించు. నీకు నువ్వు తెలుసుకో. స్వేచ్ఛ
@SuryaBhaiStan SC vallalone sub castes ni valle chesukoru . OC vallu assalu endhuku istaru. Only pichha na koduku aytene ichhedi ala. Genetics matter more than all this dumb shit degrees and useless time pass love.
இந்தியர் அனைவருக்கும் ஒரு மகிழ்ச்சிகரமான தருணம்!
11-ம் நூற்றாண்டைச் சேர்ந்த சோழர்கால செப்பேடுகள், நெதர்லாந்தில் இருந்து இந்தியாவிற்குத் திரும்பவும் கொண்டுவரப்பட இருக்கின்றன. இது தொடர்பான விழாவில் பிரதமர் ராப் ஜெட்டன் அவர்களுடன் இணைந்து பங்கேற்றேன்.
சோழர் கால செப்பேடுகள், 21 பெரிய மற்றும் 3 சிறிய தகடுகளின் தொகுப்பாகும். இவற்றில் பெரும்பாலான எழுத்துக்கள்
உலகின் மிகவும் அழகான மொழிகளுள் ஒன்றான தமிழில் பொறிக்கப்பட்டுள்ளன. இவை மாமன்னர் முதலாம் ராஜேந்திர சோழன் தனது தந்தை முதலாம் ராஜராஜனால் வாய்மொழியாக அளிக்கப்பட்ட வாக்குறுதியை முறைப்படுத்தியதை குறிக்கின்றன. மேலும், இவை சோழர்களின் பெருமையையும் பறைசாற்றுகின்றன. இந்தியர்களாகிய நாம், சோழர்களின் கலாச்சாரம், கடற்படைத் திறமை ஆகியவற்றால் மிகுந்த பெருமை கொள்கிறோம்.
நெதர்லாந்து அரசுக்கும், குறிப்பாக 19-ஆம் நூற்றாண்டின் இடைப்பட்ட காலத்தில் இருந்து செப்பேடுகளைப் பாதுகாத்து வந்த லெய்டன் பல்கலைக்கழகத்திற்கும் எனது நன்றியைத் தெரிவித்துக் கொள்கிறேன்.
@MinPres
A joyous moment for every Indian!
Chola Copper Plates dating back to the 11th Century will be repatriated to India from the Netherlands. Took part in the ceremony for the same in the presence of Prime Minister Rob Jetten.
The Chola Copper Plates are a set of 21 large plates and 3 small plates and largely contain texts in Tamil, one of the most beautiful languages of the world. They relate to the great Rajendra Chola I formalising an oral commitment made by his father, King Rajaraja I. They also showcase the greatness of the Cholas. We in India are immensely proud of the Cholas, their culture and their maritime prowess.
I thank the Government of the Netherlands and Leiden University in particular, where the Copper Plates were kept since the mid-19th century.
@MinPres