2024 నాటికి ఆంధ్ర రాష్ట్రాన్ని మద్యపాన రహితంగా చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని 3 దశల్లో అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను రూపొందించింది. మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్కో హామీని నెరవేరుస్తూ ఆయన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఆనందంగా ఉంది.
Deeply hurt and extreamly saddened hearing the Araku Incident , Prayers , I appreciate the timely intervention n action of our state govt , Stay blessed