Visited Chilkur Balaji temple and met chief priests and dharma kartas Shri Soundar rajan and Shri Ranga rajan along with Sankaracharya Shri Ramachandra Bharathi Ji. Also visited the gosaala. 🙏🏻
Kudos to Hon. Pm Sri @narendramodi ji’s for taking forward the ideals of Pandit Deen Dayal Ji’s ‘ Integral Humanism’ and his vision for the progress of the last man(Anthyodaya) through #AatmNirbharBharat 🙏
తప్పు సార్ నాని గారు మీరు ఒక డైనమిక్ లీడర్, ప్రజల్లో మంచి ఫాలోయింగ్ వుంది పైగా మెడలో పెద్ద పెద్ద దండలు, చేతికి లావుపాటి తాడులు కట్టి భక్తి ముసుగులో వున్న నాస్తికుడిలాగా ఇల్ల మాట్లాడం చాలా బాధాకరం నమ్మలేకపొతున్నాము మీరేనా అలా మాట్లాడింది లేక మీతో ఎవరైనా మాట్లాడించారా @RaghuRaju_MP
ఈరోజు భారత రత్న, సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి.ఆయన ఇంజినీరింగ్ విభాగంలో అపారమైన సేవాలందించి దేశ ప్రగతికి ఎంతగానో దోహదపడ్డారు.వారి జయంతిని పురస్కరించుకుని జాతీయ "ఇంజినీర్స్ డే"గా జరుపుకుంటున్నాం.ఈ సందర్భంగా విశ్వేశ్వరయ్య గారిని స్మరించుకుందాం.
#happynationalengineersday
My tributes to legendary singer, Bharat Ratna Smt M S Subbulakshmi garu on her birth anniversary today. She is eternal through her Bhajagovindam and Vishnu Sahasranamam along with several other keerthanas n bhajans. 🙏
తిరుపతి పార్లమెంటు సభ్యులు శ్రీ బల్లి దుర్గాప్రసాద్ రావు గారి మరణ వార్త విని తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని కోరుకుంటూ వారి కుటుంబ��నికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. దుర్గాప్రసాద్ గారి కుటుంబానికి తోడుగ��� ఉంటామని తెలియజేస్తున్నాను.
Warm birthday greetings to our Honourable Prime Minister Shri @narendramodi Ji.
Shri @narendramodi Ji is the pride of our nation and under his leadership India will soon become global leader.
Praying lord Venkateswara to shower his blessings on the protector of Bharat Mata.🙏🏻