మా ప్రియతమ నాయకులు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ. పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ❤️ ఓడినా గెలిచినా నా ప్రాణము ఉన్న౦త వరకు నా ఈ జీవితం నీకు అంకితం పుట్టినరోజు శుభకా౦క్షలు
#HappyBirthdayPawanKalyan#happybirthdaypspk#DeputyCMofAP#Janasena
The day I had been waiting for is finally here... Overwhelmed by your incredible reactions.
Thank you Koratala Siva garu, for envisioning Devara with such engaging drama and emotional experience. My brother @anirudhofficial, your music and background score brought this world to life. Special thanks to my producers, Harikrishna Kosaraju garu and Sudhakar Mikkilineni garu for being the strongest pillars. Huge gratitude to @RathnaveluDop sir, @sabucyril sir, @sreekar_prasad sir, and every technician for their amazing work.
To my fans, witnessing your celebrations for Devara makes me so elated. Forever indebted for your love. Glad you're enjoying it as much as I did. I promise to keep entertaining you all.
Please accept my sincere apologies @wazzpogaru. I will instruct my security team to take extreme care and ensure such incidents won't happen again. My team will get in touch with you and cover the expenses incurred to correct the dent.
రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా ప్రజలు పడుతున్న కష్టాల్ని చూసి నా వంతు బాధ్యతగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధులకి చెరో 10 లక్షలు.. అదే విధంగా విజయవాడ లో నేను మన మెగా అభిమానులు మరియు జనసైనికులు నడిపిస్తున్న అమ్మ ఆశ్రమం మరియు ఇతర స్వచ్ఛంద సంస్థలకు 5 లక్షలు. (మొత్తం 25 లక్షలు) నా వంతు విరాళం గా ప్రకటిస్తున్నాను. ఈ కష్టాలన్నీ త్వరగా సమసిపోవాలని దేవుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ..
మీ సాయి దుర్గ తేజ్..
🙏🏼