నిన్న తెలంగాణ భవన్ కు వస్తానని చెప్పి తోక ముడిచి పారిపోయిన జూపల్లి..
ఇప్పుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వచ్చి ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారు.
నీకు ఏం పని లేదు కావచ్చు..
నీలాగా మేము గాలికి తిరిగే వాళ్ళం మేము కాదు.
మా బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం ఆలోచించే పార్టీ
ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టే పార్టీ.
మంత్రి జూపల్లికి @RSPraveenSwaero స్ట్రాంగ్ కౌంటర్🔥
నా బిడ్డకు దక్కిన అదృష్టం ప్రతి ఆడపిల్లకు దక్కాలి. తండ్రిగా ఆ తపనతో, ఈ ఏడాది 50 మంది విద్యార్థినుల చదువు బాధ్యతను నా వ్యక్తిగత బాధ్యతగా స్వీకరిస్తున్నాను.
- @KTRBRS అన్న 🙏🥹
గొప్పలకు పోయి.. లేని 40 లక్షల టన్నుల బొగ్గును ఉన్నట్లు చూపించడమే కాకుండా,
ఆ బొగ్గు పైన లాభాలు వచ్చాయని నమ్మబలికారు!
ఆ అబద్ధపు లాభాల మీద వందల కోట్ల ఇన్కమ్ టాక్స్, డివిడెండ్, డీఎంఎఫ్టీ, సీఎస్టీ కూడా కట్టేశారు.
మరి అవన్నీ ఎందుకు ఆడగవ్ సాంబశివరావు?
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
నీ శాఖలో ఏం జరుగుతుందో నీకే తెలియదు వేరే శాఖ నీకెందుకు జూపల్లి కృష్ణారావు
నీ శాఖలో జీవో ఎలా వచ్చిందో నీకే తెలియదని నువ్వే చెప్పావు
నీ కొడుకు, రేవంత్ రెడ్డి అల్లుడికి మధ్య జరిగిన టెండర్ల పంచాయతీలో రిజ్వీ అనే ఐఏఎస్ అధికారి బలయ్యాడు
దమ్ముంటే గన్ పార్క్ దగ్గరే ఉండు, మమల్ని అరెస్ట్ చేయకుండా చూసుకో, నీ లెక్కలు అన్నీ బయటపెడతాము
– బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అన్న
తెలంగాణ ఆడబిడ్డగా నేను సవాల్ చేస్తున్నాను, చర్చలకు వచ్చే దమ్ముందా?
ఎక్కడికి వస్తారో చెప్పండి, మీరు ఇచ్చిన ఉద్యోగాల లెక్క అంతా బయటపెడతాం
తెలంగాణను కాంగ్రెస్ చేతిలో పెట్టి తప్పు చేశామని అనిపిస్తుంది
ఉద్యోగాలు అడిగితే చావమంటారా? చావడానికే మీకు ఓట్లు వేసామా?
– నిరుద్యోగ యువతి
ముగ్గురు మంత్రులకు ఫోన్ చేసిన ఒక్క మంత్రి కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు..
గురుకులాల్లో జరిగిన అవినీతి పై చర్చించడానికి గన్ పార్క్ వద్దకు వెళ్తున్న మమల్ని ఎందుకు పోలీసులను పెట్టి ఆపుతున్నారు..
చర్చకు వస్తున్న మమ్మల్ని అడ్డుకోకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని నేను ముగ్గురు మంత్రులకు ఫోన్ చేశాను..
ఒక్క మంత్రి కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
ఇక్కడే వారు అవినీతి చేశారని స్పష్టం అవుతుంది... ఖచ్చితంగా ఈ అంశంపై ప్రభుత్వాన్ని విడిచిపెట్టేది లేదు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish అన్న
జూపల్లి నిన్న నువ్వే తెలంగాణ భవన్‌కు వస్తాను అన్నావు.. మళ్లీ ఇప్పుడు గన్ పార్క్ డ్రామా ఏంది??
11 గంటలకు తెలంగాణ భవన్‌కు వస్తాను అన్న నువ్వు ఎందుకు తోక ముడిచావు
తెలంగాణ భవన్‌కు రా.. కేటీఆర్ నీ కోసం ఎదురు చూస్తున్నార..
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish అన్న
ఎలాంటి అధికారిక హోదా లేకున్న సీఎం రేవంత్ రెడ్డి సోదరులు తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి లకు ఇచ్చిన పోలీసు భద్రత మాకు కూడా కేటాయించాలని కోరుతూ ఎల్బీ నగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి వినతిపత్రాలు అందించిన 28 మంది సామాన్యులు.
సింగరేణిలో అంతా సవ్యంగా ఉంటే..
సింగరేణిలో స్కామ్‌లు జరగకపోతే..
సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయం కాకపోతే..
కోల్ బెల్ట్ ఏరియాలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలను ఎదుర్కోవాలి.
- మాజీ ఎమ్మెల్యే @balkasumantrs 🔥
నాకింత పేరొచ్చిందంటే కేసీఆర్ వల్లే..! ❤️🙏
ఒక కళాకారుడి ప్రతిభను గుర్తించి, అతనికి జీవనోపాధిని కల్పించి, ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ❤️
పద్మశ్రీ దర్శనం మొగిలయ్య గారు భావోద్వేగంతో పంచుకున్న మాటలు ఇవి
#KCR#BRSparty
బెయిల్ పై విడుదలైన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారిని కలిసిన మాజీ ఎమ్మెల్యే
@balkasumantrs
సింగరేణిలో కాంగ్రెస్ సర్కార్ అవినీతిని బయటపెట్టి, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై అక్రమ కేసులు పెట్టి 27 రోజులు జైలులో నిర్బంధించిన రేవంత్ సర్కార్..
నిన్న బెయిల్ పై విడుదలైన బాల్క సుమన్
నేను ఓన్లీ సాఫ్ట్వేర్ అనుకుంటుండ్రు కొడకా నేను హార్డ్‌వేర్ కూడా! నాకు కూడా తెలుసు.. ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు గేర్ మార్చాలో.!
పక్కా చెప్తున్నా మీ అందరికీ మాట ఇస్తున్నా.. పోయిన పదేళ్ల తీరుగనైతే బీఆర్ఎస్ ఉండది. నేను కేసీఆర్ సార్ అంత మంచోడిని కాదు. ఒక్కొక్క కాంగ్రెస్ వాడికి సినిమా చూపెట్టే బాధ్యత నేనే తీసుకుంటా మిమ్మల్ని సతాయిచేటోన్ని విడిచిపెట్టా.!
- @KTRBRS అన్న 🔥🔥🔥