Former ISRO scientist Nambi Narayan says, " What we have achieved is unbelievable...Every failure of Chandrayaan-2 was addressed and rectified, and its failure was used in our favour
#Chandrayaan3#IndiaOnTheMoon
Ktr started hate seeded campaign against banglore..
Now it's turn into big issue..
We'll done 👍 after burning Hyd city ..
Now your hate on banglore showing results... The telugu people living from decades will have to face because of u ktr
#GetLostMigrants#LeaveBengaluru
ఈ శ్వాస.....ఈ శబ్ధం.....ఈ దేహం
నా గమ్యం నా గమనం ఆగమనం
ఆ ఆది దంపతుల ఆధీనం....
ఈ జన్మ శివార్పితం
మరు జన్మ శివశాసనం
శివ్ కా సైనిక్ #Akhanda#AkhandaRoarOnHotstar
ఎన్ని సార్లు చదివినా , సరికొత్త కోణాలు ఆవిష్కరించే నవలలు కొన్ని ఉంటాయి అందరికీ
నా వరకూ వాటిలో కొన్ని
1. చివరికి మిగిలేది (బుచ్చి బాబు)
2. కాలాతీత వ్యక్తులు(పి. శ్రీదేవి)
3.జానకి విముక్తి (రంగ నాయకమ్మ)
4.మరల సేద్యానికి (బి వి కారంత్)
5.అనుభవం (కొడవటిగంటి కుటుంబరావు)