Please share this until it reaches @PawanKalyan Anna.A small help can save a life. Requesting everyone to contribute at least ₹100. Your tiny kindness can be someone's biggest hope. Let’s bring this to Anna's notice; he will definitely take care of them! 🙏❤️
@TrendPSPK@ivdsai

అనాథ చిన్నారులకు జనసేన చేయూత! 👏
రాజనగరం నియోజకవర్గానికి చెందిన అనాథ బాలికలు లోక్షితాదేవి, దీపికలకు గల్ఫ్ జనసేన సభ్యులు ఎమ్మెల్యే @BolisettiSrinu గారి చేతుల మీదుగా రూ.50 వేల ఆర్థిక సహాయం అందించారు.
@JanaSenaParty@PawanKalyan
పవన్ కళ్యాణ్ గారిపై, జనసేన నాయకులపై ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు చేసిన నిరాధార ఆరోపణలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి. నాగేశ్వర్ రావు గారికి జగన్ గారిపై ప్రేమాభిమానాలు ఉంటే ఉండొచ్చు అది వారి వ్యక్తిగతం, కానీ అవి ప్రదర్శించే పద్ధతి ఇది కాదు. జగన్ మోహన్ రెడ్డి గారు జైలుకు వెళతారా, ఎప్పుడు వెళతారు అనేది జనసేన పార్టీకి ఎప్పుడూ ప్రాధాన్యత కాదు.
ఇంతకు ముందైనా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత అయినా పవన్ కళ్యాణ్ గారు ప్రజల గురించి ఆలోచిస్తారు తప్ప ప్రత్యర్థి నాయకులను ఎలా దూషించాలి, కక్ష సాధింపు రాజకీయాలు ఎలా చేయాలని ఆలోచించరు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా జగన్ గారు పలుమార్లు పవన్ కళ్యాణ్ గారిని దూషించినా తిరిగి ఏనాడు జగన్ గారిని అవమానకరంగా మాట్లాడలేదు. ఆయన పరిపాలనపై, తన శాఖల సమర్ధవంతమైన నిర్వహణపై, రాష్ట్ర అభివృద్ధి కోసం క���ంద్రం నుండి మరింత సహకారం మరియు మద్దతు తీసుకురావడంపైనే దృష్టి సారించారు.
#PaidAnalystNageshwar
శ్రీ ఎన్.టి.ఆర్. గారికి జన్మదిన శుభాకాంక్షలు
ప్రముఖ కథానాయకులు శ్రీ @tarak9999 గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మరిన్ని విజయాలు అందుకోవా��ని ఆకాంక్షిస్తున్నాను.
శ్రీ ఎన్.టి.ఆర్. గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను, సుఖ సంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
#HappyBirthdayNTR
గౌరవ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ @kanduladurgesh గారి కృషితో, రాష్ట్రంలోని 8 ప్రముఖ పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధి కోసం రూ. 428 కోట్ల నిధులను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం. సూర్యలంక బీచ్, బొర్రా గుహలు, అఖండ గోదావరి, గండికోట, అన్నవరం, సింహాచలం, అహోబిలం, నాగార్జునసాగర్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రగామి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు.
#VisitAndhra #APTourism
@NICKIMINAJ Guys they are my relatives,They are poor , they alone can't afford operation which nearly costs 9lakhs , try to help as much u can , else atleast try to share with your friends and family or with anyone u know 🙏
@NICKIMINAJ A mother earning ₹9K, a treatment costing ₹9L. The math is impossible for her, but easy for us. 💔
If 9,000 people give just ₹100, Deekshitha is saved. Your small change is her big miracle. 🙏
Kindly Help & Retweet 🙏
@NICKIMINAJ