A heartfelt thank you to my friend @alluarjun for traveling all the way to Nandyal to wish me the best in my election. Your unwavering support means everything to me, and I'm so grateful for our friendship!
#Thaggedele
Grateful to the people of Nandyal for the warm reception. Thank you, @SilpaRaviReddy garu, for the hospitality. Wishing you the very best in the elections and beyond. You have my unwavering love and support
చూడాలనివుంది' సినిమా లో ఊహ తెలీని వయసులోనే నీ నటనతో అందరని అలరించావ్ అప్పట్లోనే అన్నయ్య చిరంజీవి గారికి బుల్లిమెగా ఫ్యాన్ గా నాకు కనిపించావ్
Child Artist గా ఎన్నో సినిమాల్లో మెప్పించావ్,అదే పంధాలో హీరోగా మొదటి సినిమా 'జాంబిరెడ్డి'తోనే విభిన్న క���నంతో విజయాన్ని సాధించావ్,
మరో వైవిధ్యమైన Mythological Fantasy జోనర్ తో వస్తున్నావ్,ట్రైలర్ విజువల్స్ లోనే చిత్ర విజయం ఖరారనిపిస్తోంది
కథానాయకుడిగా చిత్ర పరిశ్రమ లో ని ప్రయాణం ఎన్నో మైలు రాళ్లు చేరుకోవాలని మనస్ప���ర్తిగా కోరుకుంటూ
నీ రెండో చిత్రమైన "హనుమాన్" కోసం చాల Excited గా ఎదరుచూస్తున్నాను
Best wishes to the Entire team of #HANUMAN
@tejasajja123
@PrasanthVarma
మీ
నాగబాబు..