భగవంతుడు తనకిచ్చిన మధురమైన గాత్రాన్ని సమాజం కోసం,దేశం కోసం పాడి,తన పరిపూర్ణ జీవితాన్ని గడిపి భగవంతుని చెంతకు చేరిన అద్భుతమైన గాయని భారత గాన కోకిల ఆశా బోస్లే గారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
#Aashabhosle
అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం-2014 లో మార్పు చేస్తూ ప్రధాని శ్రీ @narendramodi గారి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్ట��న బిల్ నిన్న లోకసభలో ఆమోదం పొంది, నేడు రాజ్యసభలో ఆమోదం పొందిన సందర్భంలో అమరావతి నిర్మాణానికి ప్రధాని శ్రీ #Narendramodi గారి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అందించిన,అందిస్తున్న సహకారం మరియు మద్దతు పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరియు కూటమి ప్రభుత్వం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
#ThankUModi4Amaravathi
ఎస్సీల సాధికారతే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. పీఎం అజయ్ పథకం భాగస్వామ్యంతో స్వయం ఉపాధి కల్పించేందుకు బాటలు వేస్తోంది.
#NDA4Andhra#BJP4Andhra
ఈరోజు గుంటూరు జిల్లా వెంగలయపాలెం చెరువు వద్ద నిర్వహించిన వాటర్‌షెడ్ మహోత్సవం మరియు మిషన్ వాటర్‌షెడ్ పునరుద్ధరణ ప్రారంభోత్సవం కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ, రై��ు సంక్షేమం మరియు గ్రామాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ @ChouhanShivraj గారు, కేంద్ర మంత్రి డా. @PemmasaniOnX గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ @kanduladurgesh గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
@BJP4India @narendramodi @BJP4Andhra
బిజెపి రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సంబంధించి బిజెపి ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ @MadhavBJP గారి తరుపున 5 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ శ్రీమతి @PurandeswariBJP , కేంద్ర మంత్రివర్యులు శ్రీ @BjpVarma , రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ @satyakumar_y , జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీ శ్రీ @somuveerraju , బిజెపి ఎమ్మెల్యేలు శ్రీ విష్ణు కుమార్ రాజు, శ్రీ పార్థసారథి, శ్రీ @MeeNallamilli