ఆ ఒక్కరోజు మీరు ప్రత్యేక హోదా అవసర్లేదు అని లెటర్ రాయకుండా ఉండాల్సింది @ncbn గారు ...
దాని ఫలితమే ఆంధ్రలో నిరుద్యోగులు💔
మళ్ళీ 2024 లో ప్రత్యేక హోదా సాధించే అవకాశం వచ్చిన మీ కేసుల బయంతో తాకట్టు పెట్టారు 😞💔
నిరుద్యోగుల ఉసురు ఊరికే పోదు 💯
Pls Support
ప్రతి వైసీపీ సైనికుడికి వెయ్యి ఫాలోయర్స్ ఉండాలి రానున్న నెలలు లో , మన గొంతు గట్టిగ వినిపించాలి 🔥✊️
మీ I'D కామెంట్స్ లో పెట్టండి
Follow చేస్తాను,
Must follow back💯 🥳
కామెంట్స్ లో పెట్టిన 🆔 లు అందరూ ఫాలో చేయండి!
Pls support..🙏🙏
#YSJagan#YSRCPSOCIALMEDIA
2024 లో ఏపీలో జరిగిన ఎన్నికలు రద్దు చెయ్యాలి... బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు జరగాలి అని ఉద్యమం రాజకీయ పార్టీలు, ప్రజలు చెయ్యాలి - చింతా రాజశేఖర్ రావు
@CrsChinta
పలమనేరులో ఇంటర్ విద్యార్థిని మృతి!
జ్వరం రావడంతో ప్రైవేట్ క్లినిక్‌కు తీసుకెళ్లిన తల్లిదం���్రులు.. ఇంజక్షన్ ఇచ్చి ఇంటికి పంపిన కాసేపటికే ఫిట్స్‌తో పడిపోయిన విద్యార్థిని
బ్రెయిన్ డెడ్‌తో చనిపోయిందని నిర్ధారించిన వైద్యులు
��పీలో వైద్యాన్ని గాలికొదిలేసి..చోద్యం చూస్తున్న కూటమి ప్రభుత్వం