సీయం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఒక మహిళా శాసన సభ్యురాలు అని కూడా చూడకుండా అసెంబ్లీ సాక్షిగా సునీతా లక్ష్మారెడ్డి గారి చీర లాగి అవమానించిన పోలీసుల దుశ్చర్య ను తీవ్రంగా ఖండిస్తున్నా. 😭
ఇది ముమ్మాటికీ క్షమించరాని నేరం.
ఇది యావత్తు తెలంగాణ అక్కాచెల్లెళ్ల మీద జరిగిన వివక్షా పూరిత దాడి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
కాంగ్రెస్ వాళ్లకు నిన్న ‘కారా కారా’ పబ్బులో తాగిన సారా మత్తు ఇంకా దిగినట్లు లేదు!
@TelanganaDGP@CPHydCity@KTRBRS@revanth_anumula
#KaraKaraCongress
I will brief media from Telangana Bhavan, Hyderabad at 4PM today
Sub: False Cases on BRS MLCs and MLAs-Another Attention Diversion Game by Revanth Reddy- Planned Attack on First ever Telangana CM and present Leader for Opposition today by Congress MLAs and Goons-Anarchy
Stay Tuned to Know the Truth. Thank you for the attention so far.
Satyameva Jayate.
షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ “తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు చనిపోవాలని మేము కోరుకుంటున్నాం, అందుకే డప్పులుకొట్టిస్తున్నం” అనే వివక్ష పూరిత, క్రూరమైన భాష వాడినందుకు, ఎమ్మెల్యేపై, ఆయనను ప్రేరేపించిన సీయం రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేయాలని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.
హిజ్రా మాఫియా ముఠా ల వెనక కాంగ్రెస్ హస్తం ఉంది
అయ్యా డీజీపీ గారు,
మీరు రేవంత్ రెడ్డి లాగానే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
అసలా హిజ్రాలా, నకిలీ హిజ్రాలా అన్నది ఇష్యూ కాదు ఇక్కడ..
ఎవరు బలవంతపు వసూళ్లు చేసినా అది నేరమే.
ఈ హిజ్రాలు గా నటిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న మాఫియా వెనక ఉన్నది స్థానిక కాంగ్రెస్ నాయకులు కాదా? వీళ్లు రోజూ దండుకున్న డబ్బుల్లో కొంత వాళ్లకు చేరుతున్నందుకే కదా మీ ప్రేక్షక పాత్ర! లేకపోతే ఈ గ్యాంగ్ లకు ఎక్కడెక్కడ ఫంక్షన్ లు ఉంటాయో ఎట్ల తెలుసు? కాంగ్రెస్ కార్యకర్తలు-నాయకులు చెప్తేనే కదా!
అందుకే కదా మీరు జంకుతున్నారు! నిజంగా పోలీసులు ఒక సిట్ వేస్తే అన్ని విషయాలు తెలుస్తాయి.
సలహా:
హిజ్రాలలో కూడా మంచి వాళ్ళు ఉంటరు. చట్టప్రకారం పని చేసి పొట్ట నింపుకునే వాళ్ళు ఉంటారు.
వాళ్ల ని చేరదీసి, శిక్షణ ఇచ్చి, యూనిఫాం ఇచ్చి వాళ్లతో రెండు టాస్క్ ఫోర్సులు ఏర్పాటు చేసి ఈ మాఫియా నడుపుతున్న కాంగ్రెస్-హిజ్రా గూండాలను కంట్రోల్ చేయండి.
We urgently need a law abiding Hizra Task Force to break Congress-Hizra-Goonda Mafia which is playing havoc with the lives of ordinary Telangana people, particularly in Greater Hyderabad.
@TelanganaDGP@CPHydCity@cyberabadpolice@CPCyberabad@MalkajgiriCop
#KharaKharaCongress
ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ!
@revanth_anumula
మహిళా ఎమ్మెల్యేలను సైతం గౌరవం లేకుండా తోసి వేయడం దుర్మార్గం..
మహిళా ప్రజాప్రతినిధులకు ?@sunitavakiti@BrsSabithaIndra కనీస గౌరవం ఇవ్వకుండా వ్యవహరించడం దుర్మార్గం. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా? ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించే అవకాశం లేదా?
ఒకవైపు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అంటూ మాట్లాడే కాంగ్రెస్ ప్రభుత్వం.. మరోవైపు ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల గొంతు నొక్కుతుంది...
రాహుల్ గాంధీ బ్లాక్ టీ-షర్ట్‌తో పార్లమెంట్‌కు వెళ్లవచ్చు.. తెలంగాణలో మాత్రం ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తే అడ్డుకోవాలా? ఇదెక్కడి ద్వంద్వ వైఖరి?
22ఏ నిబంధనల పేరుతో పేదల భూములు
అమ్ముకుంటుంది ఈ ప్రభుత్వం..
రైతులకు న్యాయం లేదు.. నిరుద్యోగులకు భరోసా లేదు.. పేదలకు భూమిపై హక్కు లేకుండా చేస్తున్నారు.. ప్రతిపక్షాలకు నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నారా?
ఇది ప్రజాస్వామ్య తెలంగాణనా? లేక ప్రశ్నిస్తే అడ్డుకునే కాంగ్రెస్ పాలనా?
ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తూనే ఉంటాం.. ప్రజల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటాం.
@KTRBRS@BRSHarish
1000 రోజుల రేవంత్ ప్రభుత్వ పాలనలో ఏమైంది?
తెలంగాణలో ఎక్కడా తట్టెడు మట్టి ఎత్తలే.
ఒక్క ఇటుకా పేర్చలే.
కొత్త ప్రాజెక్టులు దేవుడెరుగు...
ఉన్నవాటినే పడావు పెట్టింది.
అంతేనా, ప్రజాప్రయోజనాల దృష్ట్యా గత కేసీఆర్ ప్రభుత్వం వ్యయ ప్రయాసలకోర్చి నిర్మించిన వాటికీ రిబ్బన్ కటింగ్ కూడా చేయలేని దురవస్థలో నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కునారిల్లుతున్నది!
The Congress government is so useless that it couldn’t lay a single brick in 1,000 days.
What’s even more shocking is that they don't even have time to inaugurate projects built by the previous KCR government.
మాట్లాడితే Harvard–Stanford–Oxford వంటి ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థల గురించి గొప్పలు చెప్పుకునే @revanth_anumula
మీ పాలనలో తెలంగాణ గురుకులాల్లో పిల్లలకు యూనిఫాంలు లేవు, సాక్సులు లేవు, బెల్టులు లేవు.. కనీసం తాగునీరు కూడా లేదు.
శిథిలావస్థలోని భవనాల్లో ఎప్పుడు కూలిపోతాయో తెలియక బిక్కుబిక్కుమంటూ భయంతో చదువుకోవాల్సిన దుస్థితి.
సిర్పూర్ కాగజ్ నగర్ ఆశ్రమ గురుకుల పాఠశాల పిల్లల మాటలు వింటుంటే గుండె తరుక్కుపోతోంది.
ఇదేనా మీ “ప్రపంచ స్థాయి విద్య”?
విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ.. దీనికి ఏం సమాధానం చెబుతారు?
#CongressFailedTelangana
#CongressBetrayedTelangana
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో బరితెగింపు చూడండి!
This is a serious allegation of corruption on head of the department (HoD)!
If the contents of the news report are true, this is the clear violation of guidelines of central vigilance commission (CVC) in tendering process.
@TelanganaACB - we expect you to act on this news report immediately by:
1) recording the statement of statement of journalist who wrote this piece
2) Raiding the Fisheries Commissionerate and seizing all the files
3) Recording the statement of contractor in question and Stopping all the payments..
4) Seeking the explanation of all those who processed this file
5) Look for inflation of contract rates
6) Finally seek the statement of officer in question about alleged demand and satisfying the demand..
7) look for any corroborative evidence that would prove/disprove the allegation
8) if yes, invoke PC Act immediately and
9) arrest the accused officers and send them to jail.
చిన్న ఉద్యోగులకు ఒక న్యాయం పెద్ద ఆఫీసర్లకు ఒక న్యాయం ఎలా ఉంటది?
మీరు ఏ చర్యా తీసుకోకపోతే ఇందులో నుండి సీయం కు మరియు మత్స్య శాఖ మంత్రికి కూడా వాటాలు ఉన్నాయని అనుకోవాల్సి ఉంటది డీజీ గారు.
జై హింద్ 🇮🇳🫡
#TelanganaStinkingUnderCongRule
తెలంగాణలో ఆడబిడ్డల భద్రత ప్రశ్నార్థకంగా మారడం సిగ్గుచేటు.
కాంగ్రెస్ పాలనలో ప్రజల ఆస్తులకే కాదు.. ప్రజల ప్రాణాలకు కూడా భద్రత లేకుండా పోయింది.
గురుకులంలో చదివి, పేదరికాన్ని జయించి నర్సుగా సేవలందిస్తున్న ఆడబిడ్డ దారుణ హత్యకు గురికావడం తీవ్రంగా కలచివేసింది. హత్య అనంతరం అత్యాచారం జరిగినట్లు వస్తున్న వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
పట్టపగలు హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు రాష్ట్రంలో భద్రత డొల్లతనాన్ని బయటపెడుతుంటే.. ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అరాచకాలు పెరిగి, శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి. ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది.
హోం శాఖను కూడా నిర్వహిస్తున్న సీఎం @revanth_anumula గారూ.. రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా మారుతుంటే మీ ప్రభుత్వం ఏం చేస్తోంది?
ఇంకెంత మంది ఆడబిడ్డలు బలైతే మీ ప్రభుత్వం మేల్కొంటుంది? మహిళలకు భద్రత కల్పించలేని మీకు హోం శాఖ నిర్వహించే నైతిక హక్కు ఉందా?
ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, నిందితుడికి వెంటనే శిక్ష పడేలా చేయాలి. రాష్ట్రంలో దిగజారుతున్న మహిళల భద్రతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని @BRSparty పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaCMO@TelanganaDGP
బీజేపీ రాంచందర్ రావు గారు,
మీరు ఎప్పుడూ @BRSparty మీద ఏడ్వడం కాదు, ముందు మీ బిజెపి కేంద్ర మంత్రి సంజయ్ గారి గురించి మాట్లాడండి.
బండి భగీరథ్ చేతిలో మోసపోయిన బాధిత అమ్మాయి,కుటుంబం గురించి కనీసం ఇప్పుడైనా నోరు విప్పండి.
మా బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అమ్మాయిలు,మహిళల పక్షాన పోరాడుతూనే ఉంటది. ఆ రోజు మీరు, మీ దోస్తులు కాంగ్రెస్ నాయకులు అందరూ కావాలనే ప్రేక్షక పాత్ర పోషించినా మా పార్టీ బాధితులకు అండగా నిలబడ్డది.
కానీ మీ పార్టీ మాత్రం యధావిధిగా పోక్సో నిందితులకు మద్దతుగా నిలబడుతుంది. బ్రిజ్ భూషణ్, బిల్కిస్ బానో, ఉన్నావ్ (UP) కేసుల్లో ఈ విషయం ఎప్పుడో తేటతెల్లమైంది.
అసదుద్దీన్ ఓవైసీ గారు వాళ్ల ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీని సస్పెండ్ చేసినట్టు, మీరు కూడా బిజెపి పార్టీ నుండి A2 బండి సంజయ్,A3 సంగప్పలను సస్పెండ్ చేయండి.
అప్పుడు మాట్లాడుకుందాం.
సత్యమేవ జయతే.
🇮🇳🫡
సీయం ఫటాఫట్ రేవంత్ రెడ్డి గారి మీద మీకున్న నమ్మకం నిజంగా సూపర్ @seethakkaMLA గారు.
కానీ..
నిన్న ఒక ఆదివాసీ బిడ్డ, గురుకుల పాఠశాలలో చదువుకొని నర్స్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని హైదరాబాదులో ప్రైమ్ కేర్ హాస్పిటల్ లో అత్యంత క్రూరంగా చంపబడితే కనీసం హోం మంత్రి అయి కూడా నేర స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోతే ఎట్ల?
ఫటాఫట్ గా పైసలు సంపాయించడం, ఢిల్లీకి మూటలు చేరవేయడంలో దిట్టలు…
కాని ప్రజల ప్రాణాలు రక్షించడం మీకు చేతకాదు…
నీటి కేటాయింపులు లేకున్నా.. వరద జలాలు రాకున్నా.. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఏపీ ప్రభుత్వం బేసిన్ దాటి కృష్ణా జలాలను యథేచ్ఛగా తరలిస్తుంటే సీఎం @revanth_anumula చోద్యం చూస్తుండటం తెలంగాణకు తీరని ద్రోహం.
ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో సాగునీటి కష్టాలు తీవ్రమవుతుంటే.. మరోవైపు ఏపీ ప్రభుత్వం తెలంగాణ నీటి హక్కులపై దండెత్తి కృష్ణా జలాలను అడ్డగోలుగా తరలిస్తోంది.
ఒకవైపు కృష్ణా బేసిన్లో భాగమైన బీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు నీళ్లు లేక ఆయకట్టులు ఎండిపోతుంటే.. మరోవైపు బేసిన్‌తో సంబంధం లేని ప్రాంతాలకు ఏపీ నిబంధనలు ఉల్లంఘిస్తూ, యదేచ్చగా నీటిని తరలిస్తోంది.
మాల్యాల, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు, నాగార్జున సాగర్ కుడి కాల్వ.. ఇప్పుడు వెలిగొండ!
తెలంగాణ వాటా నీటిని ఏపీ తరలిస్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదు?
రంగారెడ్డి, పాలమూరు, నల్లగొండ సహా తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తీరని ద్రోహం ఇది.
తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా నీళ్లను మన పొలాలకు మళ్లించాల్సిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏపీకి పరోక్షంగా ఎందుకు సహకరిస్తున్నారు?
ప్రాజెక్టుల నిర్వహణ, నీటి వినియోగాన్ని పర్యవేక్షించాల్సిన KRMB సైతం పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గం.
తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన సంస్థే ప్రేక్షకపాత్ర పోషిస్తే.. రాష్ట్ర నీటి హక్కులను ఎవరు కాపాడాలి?
కేంద్ర మంత్రి @kishanreddybjp గారు వెంటనే స్పందించాలి. KRMBపై ఒత్తిడి తెచ్చి, తెలంగాణలోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను నింపి, ఆయకట్టుకు నీటి సరఫరా జరిగేలా చూడాలని BRS పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaCMO@UttamINC
I will brief media from Telangana Bhavan, Hyderabad at 12PM today.
Subject:
Law and Order-Jubilee Hills-Sumanth-Harikrishna-Muthu Yadav-Madhapur-Problems of Ordinary Policemen-And Many more…
Please Stay Tuned to Know the Truth. Thank you for your continuous attention.
🙏
Telangana Police seems to be incapable when it comes to dealing with the Rich and the mighty
Cannot even name the son of an MP who mowed down a woman in broad daylight a few days ago
Cannot arrest the son of a Union Minister when accused in a POCSO case until he decides to surrender
The same policemen have all the power and bravado when it comes to thrashing a common man mercilessly
Welcome to Congress’ Ka Mohabbat Ka Dukaan 👏👏
Barrister
@asadowaisi MP ji,
Thank you for suspending the molester MLC immediately.
But I urge you to take another step further to take the victims of this monster MLC to the nearest police station or commissioner of police or DGP personally and share all the evidence you have with police. Then only complete justice will be done.
I presume, without solid and verifiable evidence you wouldn’t have resorted to suspension of your MLC(perhaps first time in your party’s history).
So please share the evidence with @CPHydCity@TelanganaDGP to ensure justice to the victims.
Jai Samvidhan!