మణికొండ మున్సిపాలిటీ లో ఈ నెల 19వ తేదీన పలు అభివృద్ధి పనులను ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్న రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు గారు, ప్రసాద్ కుమార్ గారు, అభివృద్ధి పనులను పరిశీలించిన MLA ప్రకాష్ గౌడ్ గారు.. @ManaManikonda @ManikondaMc
మణికొండ మున్సిపాలిటీ భాగ్యలక్ష్మి కాలనీలోని శ్రీ దుర్గామాత ఆలయం అమ్మవారి దర్శనం మరియు మున్సిపాలిటీలోని పలు ప్రభుత్వ కార్యాలయంలో ఆయుధ పూజలో పాల్గొనడం జరిగింది.. @ManaManikonda@DrRanjithReddy@PrakashGoudMLA
ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్బంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ.. జై తెలంగాణ. @ManaManikonda@PrakashGoudMLA
We had the honor of meeting Mr. Surender Reddy, who assumed charge as the Deputy Commissioner of GHMC Rajendranagar Municipal Circle, and conveyed our greetings and best wishes to him. @ManaManikonda@SitaramDhulipa1