ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన కారణమైన స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారి వర్ధంతి సందర్భంగా, బిజెపి రాష్ట్ర కార్యాలయంలో వారికి ఘనంగా నివాళులు అర్పించిన కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖా మంత్రివర్యులు, తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @kishanreddybjp గారు.
Greetings on National Handloom Day!
Tributes to our rich handloom legacy and to all those who are nurturing and preserving our artistic traditions.
On this occasion, let us all pledge to promote our regional handloom and strengthen the hands of our hardworking weavers.
ఇవాళ హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పాల్గొన్నాను.
ఈ సందర్భంగా కేంద్రంలో నరేంద్ర మోదీ గారి పాలనలో జరుగుతున్న అభివృద్ధిని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల రూపంలో ప్రజలను మోసం చేసిన విధానాన్ని తెలంగాణ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించాను.
@BJP4India@BJP4Telangana@JPNadda@blsanthosh
ఇవాళ సికింద్రాబాద్ పార్లమెంటు నియోకవర్గం అంబర్ పేట లోని గంగనగర్ కి చెందిన శ్రీ శ్రవణ్ కుమార్ గారికి వైద్య సహాయం కోసం ప్రభుత్వ సహాయ నిధి చెక్కును బీజేపీ రాష్ట్ర కార్యాలయం, నాంపల్లిలో పంపిణీ చేశాను.
मोदी सरकार की नीतियों से समृद्ध बन रहा नया भारत।
उद्यम पंजीकरण पोर्टल पर 4.63 करोड़ उद्यमों के माध्यम से 20 करोड़ से अधिक रोजगारों का हुआ सृजन।
#NewIndia#ViksitBharat
తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని ఎలుగెత్తి చాటిన ‘చిన్నమ్మ’,
భారత విదేశాంగ విధానానికి కొత్త నిర్వచనం ఇచ్చిన సంస్కర్త,
మహిళా సాధికారతకై అనునిత్యం పరితపించిన ధీశాలి
బహుముఖ ప్రజ్ఞాశాలి,మాజీ కేంద్రమంత్రి,
పద్మవిభూషణ్ శ్రీమతి సుష్మా స్వరాజ్ గారి
వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు🙏🏻
ప్రత్యేక తెలంగాణ కోసం ప్రతిపక్షాన్నంతా ఒప్పించి, ఏకం చేసి, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించి, తెలంగాణ ప్రజల చేత ప్రేమగా "చిన్నమ్మా" అని పిలిపించుకున్న స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారి స్మృతులను గుర్తు చేసుకుంటూ, ఆ తల్లికివే మా ఘన నివాళులు.
#Sushmaswaraj
తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేందుకు కీలకంగా వ్యవహరించిన చిన్నమ్మ స్వర్గీయ శ్రీమతి సుష్మా స్వరాజ్ గారి వర్ధంతిని పురస్కరించుకొని వారికి బిజెపి తెలంగాణ అర్పిస్తోంది ఘన నివాళులు
ఆనాడు అధికార అహంకారంతో స్వయాన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ & కో మొదలుపెట్టిన కుసంస్కారన్ని కొనసాగిస్తున్న బీఆర్ఎస్ - కాంగ్రెస్ నేతలు.
ప్రజల ఓట్లతో గెలిచి, పదవీ అహంకారం నెత్తికెక్కి, అసెంబ్లీలో పరస్పరం అసభ్యకరమైన పదజాలం వాడి ప్రజాస్వామ్య దేవాలయాన్ని అవమానిస్తున్న బీఆర్ఎస్ - కాంగ్రెస్ నాయకులు.
*It us great privilege to* felicitate Bhansuri Swaraj D/O
Telangana Chinnamma Sushma Swaraj ji, BJP MP Candidate, in a break fast meeting at Southern Hotel, *New Delhi today morning*