I am seeing a similar pattern of One sided narrative by News Agencies even for state govts as well.
TDP is in power & YSRCP is in opposition in Andhra.
YSRCP targeted Education Minister @naralokesh over alleged DSC exam lapses in Andhra. The party staged a protest across the state demanding the resignation of IT and HRD Minister Nara Lokesh over the alleged irregularities in the recently conducted District Selection Committee (DSC) examinations.
The News Agency @PTI_News didn't cover the protest, They didn't put out any statement by the opposition party. But soon after @ysjagan's statement on X, They immediately reach out to the members of Party in Power (TDP) to get their statements denying the claims by the YSRCP (opposition).
Meeru pette budgets ki , vacche output ki
Meeru teeskune remunerations ki , memu chese fanism ki
Meeru teesina cinema ki, denge hadavidi ki emaina sambandham undha @TFIHeroes
🚨ఆర్గనైజ్డ్ క్రైమ్
జూనియర్ ఆర్టిస్ట్ సునీల్ రావినూతల.
ఇతనికి తెలుగుదేశం పార్టీకి చెందిన @Super__Subbu డబ్బులు ఇచ్చి రాష్ట్ర ప్రతిపక్ష నేతపై, ఆయన కుటుంబ సభ్యులపై జుగుప్సాకరమైన కంటెంట్ రూపొందించారని,
అందుకు తనకు పారితోషికం ఇచ్చారని సునీల్ మాటల్లోనే స్పష్టంగా తెలుస్తోంది. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ మోడల్లో వ్యక్తిత్వ హననానికి పాల్పడినట్లు ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
మీ ప్రభుత్వంలో మహిళలపై మార్ఫింగ్ ఫోటోలు, అభ్యంతరకరమైన కంటెంట్ రూపొందించిన వారిపైనా, అలాగే అలాంటి కంటెంట్లో తెలిసి నటించిన ఇలాంటి జూనియర్ ఆర్టిస్టులపైనా చర్యలు తీసుకుని మీ నిజాయతీని నిరూపించగలరా, @PawanKalyan ?
#JaganannaConnects #YSRCP