బాహుబలిలో కుంతల రాజ్యం చూశాం. సైకో జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అంతా గుంతల రాజ్యమైంది. అధ్వానస్థితిలో ఉన్న రోడ్లపై ప్రయాణం నరకంగా మారింది. టిడిపి-జనసేన సంయుక్తంగా 18,19తేదీలలో మీమీ ప్రాంతాల్లో ఉన్న గుంతలు, అధ్వాన్నరోడ్ల ఫోటోలు, వీడియోలు తీసి #GunthalaRajyamAP, #WhyAPHatesJagan హ్యాష్ ట్యాగ్ లతో వివరాలు రాసి సోషల్ మీడియా అక్కౌంట్లలో పోస్టు చేయండి. సైకో సర్కారు మొద్దునిద్ర వదిలించండి.
The countdown has begun for the most awaited trailer 💥💥💥
Don't miss the trailer premiere on Dec 1st at 7:19PM & witness the power of Rebelstar #Prabhas#SalaarCeaseFireOnDec22
నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం కీసర మునేటి వద్ద ఇసుక గుంతల కారణంగా ముగ్గురు యువకులు మృతి చెందిన ప్రాంతాన్ని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యమరియు స్థానిక తేదేపా నేతలతో కలిసి పరిశీలించడం జరిగింది.
మునేటి వద్ద ఇసుకలో బైఠాయించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇసుక అక్రమ దోపిడీ అరికట్టాలంటూ నిరసన తెలియ జేయడం జరిగింది
కామెంట్స్ :
ముఖ్యమంత్రి సోదరుడు అనిల్ రెడ్డి నాయకత్వంలో ఇసుక దోపిడీ జరుగుతుంది
ఈ ప్రాంతంలో సహకరించేవారు జగన్ మోహన్ రావు, అరుణ్ కుమార్, వసంత కృష్ణ ప్రసాద్
అసలు రాష్ట్రంలో టెండర్లు ఫైనల్ అవ్వలేదు అయినా అడ్డగోలుగా దోచేస్తున్నారు
మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి చెబుతున్నాడు ఎక్స్ టెన్షన్ చేశామని.. ఆ డాక్యుమెంట్లు బయట పెట్టండి ?
జేపీ సంస్థకు రెండేళ్లు అగ్రిమెంట్ అయిపోయింది ! రెండేళ్ల నుంచి ఎవరు తోలకాలు జరుపుతున్నారు
నేను పత్రికలు మీడియాతో మైనింగ్ డైరెక్టర్ కార్యాలయానికి వెళ్లి అడిగాను సమాధానం లేదు
ఇసుక గుంతల కారణంగా ఎంతోమంది చనిపోయిన ఈ ప్రాంతంలో బ్రిక్స్ ఫ్యాక్టరీలు పెట్టి జెసిబి లు ప్రోక్లైన్లతో పందికొక్కుల్లా దోచుకుంటున్నారు
పోసాని కోటేశ్వరావు, కృష్ణ, రామారావు వీళ్ళందరూ ఎవరు ? ఈ పాపంలో భాగస్వాములు కాదా ?
వందల కోట్లు సంపాదించారు చాలా లేదా ? మృతుల కుటుంబ సభ్యుల క్షోభ బాధ పట్టడం లేదు
ఈ పాపం అంతా మంత్రి తమ్ముడు అనిల్ రెడ్డి, ఇద్దరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ది
ఇసుక దోపిడీతో తాడేపల్లి కొంపకు 40,000 కోట్లు వెళ్లాయి ఇది జగమెరిగిన సత్యం
దీంట్లో వాటాదారులు ఎమ్మెల్యేలు జగన్మోహన్రావు వసంత కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ఈ పాపాలకు వీళ్ళు కాదా బాధ్యులు !
సత్యమ్మ తల్లి అమ్మవారు ఉన్నారు ఇక్కడ మాకు ఏ పాపం తెలీదని ప్రమాణం చేసి చెప్పండి
ఈ ఇసుక దోపిడీలో ఎవరైతే భాగస్వాములయ్యారో నాశనం అయిపోతారు
చనిపోయిన కుటుంబాలకు 25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి ప్రాణాపాయ స్థితిలో ఉన్న కుటుంబాలకు ఆసుపత్రి ఖర్చులు 10 లక్షలు తగ్గకుండా ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి
వాహ్.. ఒక్క యూనిట్ కూడా వాడని ఇంటికి రూ.295 కరెంట్ బిల్లు బాదుడు. సొంత పేపర్, ఛానెల్, సిమెంట్, విద్యుత్ కంపెనీలు, ఊరికో ప్యాలెస్ ఉన్న అవినీతి అనకొండ, పెత్తందారుడు జగన్ పేదలకి రూపాయి స్కీం ఇచ్చి వెయ్యి రూపాయలు దోచే స్కాం. జనాన్ని క్యాన్సర్ గడ్డలా పట్టి పీడిస్తున్న నువ్వు బిడ్డ ఎలా అవుతావు జగన్?
#BaadudeBaaduduByJagan
కుల,మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొడుతూ పైశాచిక ఆనందం పొందే సైకో జగన్ కిరాయి మనుషులు చంద్రబాబు నాయుడు పేరుతో ఒక ఫేక్ లెటర్ వదిలారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన వైకాపా ఫేక్ ఎత్తుగడల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
#YCPFakeBrathuku
జగనాసుర పాలనలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తెచ్చిన దిశా చట్టంకి దిక్కూ మొక్కూ లేదు. మహిళల భద్రతకు అంటూ సర్కారు తెచ్చిన దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోంది. మహిళలు వేసుకోవాల్సిన దిశ యాప్ పురుషుల మొబైల్ లో బలవంతంగా డౌన్లోడ్ చేయించడం అనుమానాలకి తావిస్తోంది. ఇదే విషయాన్ని ప్రశ్నించిన అనకాపల్లి జిల్లా రేగుపాలేనికి చెందిన సైనికుడు సయ్యద్ అలీముల్లాపై పోలీసులు గూండాల్లా దాడి చేయడం దారుణం. దేశ భద్రత కోసం తన ప్రాణాలను పణంగా పెట్టే సైనికుడు, ఏపీకి వస్తే ఆయన ప్రాణాలకు రక్షణ లేని దుస్థితి.
#PyschoJagan
#PyschoJagan
ఎన్టీఆర్ జిల్లా : కొండపల్లి మున్సిపాలిటీ
"కేపి ఆసిల్ టాక్స్" ను రద్దు చేయాలంటూ తోపుడు బండి తోసుకుంటూ బ్యాంక్ సెంటర్, మార్కెట్ ఏరియా లో టిడిపి కౌన్సిలర్లు నాయకులతో కలిసి (4, 5, 6 డివిజన్ పరిధిలో) నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది.
కే పి ఆసిల్ టాక్స్ రద్దు చేయాలి.. కట్టొద్దు కట్టొద్దు కేపి అశీల్ ట్యాక్స్ కట్టొద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కేపి అశీల్ కట్టొదని సూచించడం జరిగింది
కామెంట్స్:-
భారీగా ఇంటి పన్ను పెంచేశారు కరెంటు చార్జీలు చెత్త పన్ను అంటూ పేదలపై పెనుబారం మోపారు
కొండపల్లి మున్సిపాలిటీలో కొత్తగా కెపి టాక్స్ విధించారు
10 లక్షలకు టెండర్ పిలిచి పది లక్షల పాతిక వేలకు కొట్టేసి రోజుకు లక్ష రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు
అమెజాన్ వారి వద్ద అప్పుడే ఎనిమిది లక్షల రూపాయలు తీసుకున్నారు
ఎమ్మెల్యే రౌడీ గ్యాంగ్ అరాచక శక్తులను పెట్టి కూరగాయల బండి,ఐస్ క్రీమ్, తట్టలలో అమ్ముకునే వాళ్ళ వద్ద అడ్డగోలుగా టాక్స్ వసూలు చేస్తున్నాడు
అవినీతి కమిషనర్ ను అడ్డం పెట్టుకుని కొండపల్లి మున్సిపాలిటీలో అసిలు పేరుతో దోపిడీ చేస్తున్నారు
ఇబ్రహీంపట్నంలో బూడిద తింటున్నారు షాబాద్ జక్కంపూడి కొండలు కొట్టేశారు కపిలవాయి భూముల్లో అక్రమ గ్రావెల్ తోలేరు సెంటు పట్టా పేరుతో వందల కోట్లు కొట్టేశాడు
53 నెలల్లో మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ 1000 కోట్లు కొట్టేశాడు
పొదిలి రవిని ఎవరు చంపారు? పుల్లయ్యను ఎవరు పంపారు? మర్డర్ కేసులో నీ పేరు చెప్పకుండా ఉన్నందుకు బావమరిది పోసాని కోటేశ్వరరావుకు భావనా టాకీస్ ఇచ్చాడు
చించిన నోట్ల గురించి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎందుకు మాట్లాడడం లేదు
నువ్వు ఎమ్మెల్యే వే అయితే అన్నం తినేవాడివే అయితే ఇబ్రహీంపట్నంలో పది రూపాయల నోట్లు చించారా లేదా దానిపై నీ అనుచరులపై ఎఫ్ ఐ ఆర్ నమోదయిందా లేదా చెప్పాలి
రోజుకు లక్ష రూపాయల చొప్పున పేదల దగ్గర రక్తం తాగుతూ 10 లక్షల రూపాయలు మున్సిపాలిటీకి ఆదాయం తెచ్చానని చెప్పటానికి సిగ్గుండాలి
అసిలు రద్దు చేసేదాకా నిన్ను వదల బొమ్మాలి
ఇంకా నీ సినిమా 100 రోజులే ఆ తర్వాత ప్రజలు బొంద తీసి పాతి పెడతారు
#KPTAX
#KONDAPALLI
#YCPFakeBrathuku
#PichiJagan
#AndhraPradesh
#NalugellaNarakam
#JaganLosingIn2024
#ByeByeJaganIn2024
#PsychoPovaliCycleRavali
#JaganPaniAyipoyindhi
#JaganFailedCM
#PsychoJagan
#IdhemKarmaManaRashtraniki
#RashtramaaRavanakaashtamaa