నాయీ బ్రాహ్మిణ్ ( మంగలి) సర్పంచులు 11 మందికి సోమాజిగూడ ప్రెస్ క్లబ్బు లో బీసీ టైమ్స్ సూర్యారావు గారి ఆధ్వర్యంలో సన్మానం ఈరోజు జరిగింది నలుగురు మహిళా సర్పంచులతో సహా ఈ రోజు బీసీ అధికార వైభవం మొదలైంది. జై భీమ్ జై ఫూలే
మార్కపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో ఎరుకల గిరిజనుల న్యాయమైన డిమాండ్ల కోసం
ర్యాలీ & ధర్నా 🔥 అడవులపై ఆధారపడి జీవించే ఎరుకల గిరిజనులు
అటవీశాఖ చట్టాల వల్ల జీవనోపాధి కోల్పోతున్నారు.
👉 ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలి
👉 నాన్-బ్యాంక్ స్కీమ్స్ ద్వారా
DAY 1 నేషనల్ సెమినార్ TWO SESSIONS
ఆదివాసీల రాజ్యాంగ హక్కులు - రక్షణ మరియు అమలుకై కార్యాచరణ
5th 6th SCHEDULES - 1 0F 7O ACT 1970-FOREST RIGNTS AGT-2 006 - PESA ACT 1996-G.0.N0.3
విజయవంతంగా పూర్తయింది✊🏻
#Birsamunda#AIBSP#JaiBhim#BahujanRajyam#bahujanvoice#vishakapatnam
విజయవాడ, అక్టోబర్ 9:
రాజ్యాంగంలోని సెక్యులర్, సోషలిస్టు పదాలను తొలగిస్తే ఊరుకోమని హెచ్చరించిన ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త, మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు.
“దేశానికి యూనిఫార్మిటీ కాదు, యూనిటీ కావాలి. రాజ్యాంగం మన దేవుడి పుస్తకం” అన్నారు.
#AIBSP#ConstitutionProtection#SecularIndia
రాజ్యాంగ పరిరక్షణకు బహుజన సంఘటన!
'లౌకిక', 'సామ్యవాద' పదాల తొలగింపు కుట్రకు నిరసనగా ఏఐబీఎస్పీ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 9 గంటలకు విజయవాడ ధర్నా చౌక్‌లో నిరసన.
యువత, విద్యార్థులు, ప్రజా సంఘాలు భాగస్వామ్యం కావాలి.
#SaveConstitution#SecularIndia@JPRpurnachandra@aibsp01