#HBDMegastarChiranjeevi చిరంజీవిఅంటే కష్టం
చిరంజీవి అంటే శిఖరం
చిరంజీవి అంటే మంచితనం
చిరంజీవి అంటే రక్తదానం
చిరంజీవి అంటే నేత్రదానం
చిరంజీవి అంటే నాట్యం
చిరంజీవి అంటే నటనా విశ్వరూపం
చిరంజీవి అంటే శాంతి స్వరూపం
చిరంజీవి అంటే మానవత్వం
చిరంజీవి అంటే సేవా తత్వం