అమరావతిలో రోడ్ల అభివృద్ధికి పక్కా ప్రణాళిక!
"ఈ రోడ్డును హైవేకు కనెక్ట్ చేయడంతో పాటు... రాబోయే 6 నెలలు లేదా ఏడాదిలో ముఖ్యమైన రోడ్లన్నీ పూర్తి చేస్తాం."
#Amaravati#SeedRoad
రాష్ట్రానికి నడిబొడ్డున రాజధాని.. అదే #Amaravati!
ఇటు 14 జిల్లాలు.. అటు 14 జిల్లాలు..
AP కి Center ఎక్కడంటే.. చిన్న పిల్లాడు కూడా Guntur వైపే చూపిస్తాడు
-@ncbn
తన మీద memes రావడం తో తన టీమ్ ను రంగంలోకి దింపిన ఒక పెద్ద సీనియర్ హీరో..
దాదాపు 30 Instagram meme pages కి నోటీసులు మరియు కొన్ని pages ను సస్పెండ్ చేయించినట్లు సమాచారం..
#INSIDE
#Comment చిన్నగా, ఓమాదిరిగా తీసి
పెద్ద హిట్ కొట్టిన తరువాత
దాన్ని ఇంకా ఇంకా పెద్దగా తీయాలనే
ప్రయత్నాలు ఎందుకు జనాలను
నిరుత్సాహపరుస్తాయి?
తొలి భాగమే బాగుంది అనిపిస్తాయి?
(note-బాహుబలి ఈ కేటగిరిలోకి రాదు)
#Tollywood కపుల్ ఫ్రెండ్లీ నుంచి చెన్నయ్ లవ్ స్టోరీ
ఇలా ఇటీవల చాలా సినిమాలకు
హీరోయిన్ పాత్రలకు, నటనకు పేరు వచ్చింది
విశ్వనాధ్ అండ్ సన్స్ లో కూడా
అది మరోసారి రిపీట్ అవుతుందని
ఇన్ సైడ్ టాక్