అభిమానిని హీరో దర్శన్ హత్య చేసిన ఘటనలో బయటపడ్డ సంచలన విషయాలు
అభిమానిని బట్టలూడదీసి లో దొస్తులతో కారుకు వేలాడదీసి దారుణంగా కొట్టిన హీరో దర్శన్
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన A-14గా ఉన్న దర్శన్ అనుచరుడు ప్రదోష్
పవిత్ర గౌడకు మెసేజ్‌లు పంపిన రేణుకాస్వామిని బూతులతో దూషిస్తూ, తల నుంచి రక్తం వచ్చేలా కొట్టిన దర్శన్
ఆ తర్వాత దర్శన్ కాల్ చేయగా, ఘటనా స్థలానికి వెళ్లి రేణుకాస్వామిని చెప్పుతో కొట్టిన పవిత్ర గౌడ
రేణుకాస్వామిని అండర్వేర్ మీద టాటా ఏస్‌కు వేలాడదీసి నైలాన్ తాడుతో విచక్షణా రహితంగా దాడి
అన్నం, నీళ్లు ఇచ్చిన తర్వాత ఛాతీ, మెడపై కాలితో గట్టిగా తన్నిన దర్శన్.. దాంతో స్పృహతప్పి పడిపోయిన రేణుకాస్వామి
ఆ తర్వాత రేణుకాస్వామి ఛాతీపై నిలబడి తొక్కేందుకు ప్రయత్నించిన దర్శన్
ఆ సమయంలో దర్శన్‌ను పక్కకు లాగి, రేణుకాస్వామి చనిపోయినట్లు గుర్తించానని విచారణలో తెలిపిన అనుచరుడు ప్రదోష్
హత్య విషయాన్ని సెటిల్ చేయకపోతే దర్శన్ గన్‌తో కాల్చుకొని చనిపోతానని అన్నాడని.. అందుకే కట్టుకథను అల్లడానికి చర్చలు జరిపామని ప్రదోష్ వాంగ్మూలం
తనకు తెలిసిన వివరాలు తెలిపానని.. తన రక్షణ కోసం దర్శన్ వాళ్లతో పాటు కాకుండా ప్రత్యేక సెల్లో ఉంచాలని పిటిషన్లో విజ్ఞప్తి చేసిన ప్రదోష్
ఈ పిటిషన్‌పై విచారణ జరిపి తుది తీర్పు ఇవ్వనున్న కోర్టు
🚨 SHOCKING: In New York A Muslim man screams “Allahu Akbar” and throws his bag in the New York subway.
Instant panic People immediately start running in fear for their lives. Understandably so, it could very we’be a bomb.
He just stands there, thinking it’s funny. Then he wonders why no other religious group causes this level of fear and anxiety.
He later claimed it was all just a prank to ‘EXPOSE ISLAMOPHOBIA.’
Main matter ni odilesi,బొంగులో గొడవలెంట్రా !!!?
ఒక ముఖ్యమంత్రికి ఇంకో మాజీ ముఖ్య మంత్రికి కూడా దక్కని గౌరవం ఒక్కసారి కూడా Mla అవ్వని వ్యక్తికి దక్కింది .
నిజాయితీ కు ఉన్న power అలాంటిది
@PawanKalyan .🙏
పిల్లల కోసం జీవితమంతా పోరాడిన తండ్రికి చివరికి ఓల్డ్ ఏజ్ హోమే గమ్యం...
చనిపోయిన తర్వాత కూడా అంతిమ వీడ్కోలు చెప్పడానికి రాని కూతురు, వీడియో కాల్లో "Aur kitna time lagega?" అని అడిగిన ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
చెవి నొప్పిగా ఉందని వెళ్తే.. చెయ్యి తొలగించారు
బీహార్ రాజధాని పాట్నాలో వెలుగు చూసిన ఘటన
చెవి నొప్పిగా ఉండటంతో.. చికిత్స కోసం మహావీర్ ఆరోగ్య సంస్థాన్‌కి వెళ్లిన రేఖ(20) అనే యువతి
అయితే.. చికిత్స టైంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆమెకి తప్పుడు ఇంజెక్షన్ ఇచ్చారు
దాంతో ఆమె చెయ్యి ఆకుపచ్చ రంగులోకి మారగా.. తీవ్ర నొప్పితో రేఖ విలవిలలాడింది
మొదట్లో.. అదేం పెద్ద సమస్య కాదని చెప్పి వైద్యులు పెద్దగా పట్టించుకోలేదు
కానీ నొప్పి భరించలేక.. పలు ఆసుపత్రులకు తిరిగి, చివరికి ‘మేదాంత’ హాస్పిల్‌కి వెళ్లింది
ప్రాణాలతో ఉండాలంటే చెయ్యి తొలగించాల్సిందేనని రేఖకు వైద్యులు తేల్చి చెప్పారు
అందుకు ఆమె అంగీకరించడంతో.. మోచేతి పైభాగం వరకు చెయ్యి తొలగించారు
ఈ ఘటన కారణంగా.. తనకొచ్చిన పెళ్లి సంబంధం కూడా రద్దు అయ్యింది
మహావీర్ ఆరోగ్య సంస్థాన్ వైద్యుల నిర్లక్ష్యానికి తన జీవితం నాశనమైందంటూ రేఖ కన్నీరుమున్నీరు
Media? Silent. 🤐
CJP? Silent. 🤐
Opposition? Silent. 🤐
Thousands of students in Jharkhand are protesting on the streets against JPSC/JSSC exam irregularities, yet NO mainstream coverage.
Why the radio silence? Because it’s an INDI alliance-ruled state?
Brought Back MEGA Glory.
Instilled the FEAR.
Changed the RANGE of Telugu cinema.
17 Years since a 25 Year old Shook up Each & Every Record Existed in the History of 78 Years Telugu Cinema 🔥
17 Years of @AlwaysRamCharan
Historic Show ⚡
#17YearsOfHistoricIHMagadheera
"I went mad that night.
Waited till 2AM.
5 shows in a day. 18 times in the same theater.
Kadapa Ravi made history. Recorded highest number of footfalls
It wasn’t a movie…
It was a lifetime celebration I’ll carry forever."_* 💥
#17YearsForHistoricIHMagadheera
💥💥
Deni ni Anti national protest anakunda inka em antaru ???
Duty nunchi Intiki veltunna Lone officer ni kottadam ???
Telugu tweeples where are you hiding ??
I am disturbed because every protest in India seems to have the same script.
1. Abuse Lord Ram.
2. Abuse Bharat Mata.
3. Abuse PM Modi.
4. Abuse PM Modi’s late mother.
5. Abuse Brahmins.
6. Abuse Hindutva.
No discussion.
No solutions.
Only slogans, abuse, and chaos.
The opposition seems to be living under the illusion that one day they will be able to create a Nepal-like situation in India.
No trade deal with the US has even been signed yet, but some farmers are already ready to block Delhi.
This is becoming a circus.
How can a nation progress when so many people are willing to protest first and verify facts later?
‼️🚨Finally the mask is unveiled.
These anti-Hindu, anti-India Protests are against FCRA amendments bill.
Church pastors joined the so called “Peaceful CJP protests” for ‘NEET’ in large numbers.