Here’s the trailer of #RowdyBoys
https://t.co/5WSwasappu
Looks very promising. My best wishes to Ashish on his debut. Also, good luck to Raju garu, Sirish garu, Sri Harsha, Anupama and the entire team.
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అనే వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురిచేసింది. అలుపెరుగక రాసిన ఆయన కలం నేడు ఆగినా, రాసిన అక్షరాలు తెలుగు భాష ఉన్నంత కాలం అందరికీ చిరస్మరణీయంగా నిలిచివుంట��యి.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని మనసారా ప్రార్థిస్తున్నాను.
With the heaviest of heart and in utter disbelief, I am letting you all know that my dearest friend @SMKoneru is no more. I am shell shocked and utterly speechless.
My sincerest condolences to his family and his near and dear.
I’ve tested positive for Covid19. Plz don’t worry,I’m doing absolutely fine. My family & I have isolated ourselves & we’re following all protocols under the supervision of doctors. I request those who’ve come into contact with me over the last few days to pl get tested. Stay safe
పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి జాతీయస్థాయిలో సంచలనం అయ్యేసరికి నాలుగురోజులు హడావిడి చేసారు. తర్వాత వదిలేసారు. అదిప్పుడు జిల్లాలోని దెందులూరు మండలం కొమిరేపల్లికి పాకింది. కుట్ర రాజకీయాలు, వ్యవస్థలను నాశనం చేసేవాటి మీద పెట్టే శ్రద్ధ, పాలకులు ప్రజారోగ్యం మీద పెట్టాలి(1/2)
The MASSIVE CLIMAX shoot has begun!
Mighty Bheem and Fiery Ramaraju are set to accomplish what they desired to achieve, together ✊🏻
A BIG SCREEN ExtRRRavaganza is coming your way🔥🌊
#RRRMovie#RRR
అద్భుతమైన నటనతో అందరినీ అలరించిన జయప్రకాష్ రెడ్డి గారు ఇక లేరు అనే వార్త బాధాకరం. ఆయన ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. Rest in Peace sir Jayaprakash Reddy Garu 🙏🏻
రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా? కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ విషయంలో వాస్తవాలు తెలుసుకోడానికి తెలుగుదేశం నేతలు వెళ్తే తప్పేంటి? ఈ అక్రమ మైనింగ్ తో సంబంధం లేకపోతే వైసీపీ ఎంపీ అనుచరులు తెలుగుదేశం బృందంపై దాడి చేయాల��సిన అవసరం ఏంటి? (1/2)
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ విఘ్నేశ్వరుడు మనందరి జీవితాల్లో ప్రవేశించిన ఈ కరోనా అనే అతి పెద్ద విఘ్నం నుండి త్వరగా విముక్తి కలిగించాలని మనసారా ప్రార్ధిస్తున్నాను . Wishing everyone a very #HappyVinayakaChavithi