#Adminpost
అశోక్ సర్ దీక్షను విరమింపచేసిన ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు. ఉస్మానియా హాస్పిటల్ కి వెళ్లి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేసారు.
నిరుద్యోగుల సమస్యల పై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, నిరుద్యోగుల ప్రతి సమస్యను ప్రభుత్వం,సీఎం @revanth_anumula గారి దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
సీఎం గారితో నిరుద్యోగుల సమస్యల పై, వారి డిమాండ్స్ పై చర్చలకి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
ఇప్పటికే జీవో 46 పై కమిటీ వేయడం జరిగింది. గ్రూపు2,3 పోస్ట్ ల పెంపు పై వెబ్ నోట్ ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పుడు టెట్ పరీక్షలకు కూడా జీవో ఇచ్చింది.
గురుకుల బ్యాక్ లాగ్ పోస్ట్ లపై, ఇతర నిరుద్యోగుల సమస్యల పై కూడా ప్రభుత్వం పరిష్కరించడానికి కృషి చేస్తుంది, నేను నా వంతుగా కృషి చేస్తానని చెప్పిన బల్మూర్ వెంకట్ గారు.
@Bhatti_Mallu
*నేను చేసిన ప్రతి ఉద్యమంలో నాకు ఒక సోదరుడిగా అండగా ఉన్నారు @AnilTpyc అన్న.
*కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడంలో కీలక పాత్ర పోషించారు.
*ఆ రోజు ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా అనిల్ కుమార్ యాదవ్ అన్న కష్టాన్ని గుర్తించి పార్టీ రాజ్యసభ కి ఎంపిక చేయడం సంతోషం.
*NSUI కార్యకర్తల్లో కూడా ఉత్సాహం నెలకొంది.
*కష్టపడ్డవారికి అడుగకపోయిన ఇంటికి పదవులు వస్తాయి అనే దానికి ఇదే నిదర్శనం.
*గతంలో యువతకు గెలువని సీట్లే ఇస్తారనే అపవాద కూడా ఉండేది. కానీ ఇప్పుడు సునాయాసంగా గెలిచే పదవులను యువతకు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ.
* చరిత్ర సృష్టించే విధంగా కాంగ్రెస్ పార్టీ యువతకు పదవులు ఇస్తుంది.
Sworn in as the MLC of Telangana by Telangana Legislative council Chairman Shri Gutha Sukhender Reddy garu. Attendees of the swearing in ceremony included IT minister @OffDSB garu, Council Vice Chairman Banda Prakash garu & AICC Incharge of @INCTelangana Shri @DeepaDasmunsi garu.
@revanth_anumula
తెలంగాణ ఎమ్మెల్సీ గా కాంగ్రెస్ పార్టీ తరుపున నామినేషన్ పత్రాలను సమర్పించిన NSUI రాష్ట్ర అధ్యక్షులు శ్రీ డాక్టర్ బల్మూరి వెంకట్ గారు.
@VenkatBalmoor@abhinaymarka@TSNSUI
The incident of EFLU campus last month there was a protest held in eflu campus to reconstitute S.P.A.R.S.H committee by almost 300 students.
On the same day a girl at the night was molested by two men, by different reasons and with the support of VC of EFLU, the case has been misguided and closed.
When Telangana NSUI team went to support the students' in EFLU, the police arrested Abhijeet Yadav NSUI Hyderabad president,
Meda Srinu NSUI-OU President, Vikas NSUI working President, Venkat Mudiraj NSUI Vice president,
Monesh NSUI PU president, Vinay NSUI-OU, Mohan, Satwik and others.
I'm deeply humbled to be a part of the prestigious and esteemed Congress Working Committee. I sincerely thank Hon’ble Congress President Shri @kharge ji, Hon’ble Chairman, CPP Smt. Sonia Gandhi ji, Hon’ble Former Congress President Shri @RahulGandhi ji and GSO Shri @kcvenugopalmp ji
for entrusting me with this noble opportunity.
I promise to fullfil my duties and uphold the faith reposed in me in all good conscience.
I wholeheartedly thank each and everyone who stood by me throughout this invaluable journey.
హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ లో SI & కానిస్టేబుల్ లాంగ్ జంప్ అభ్యర్థుల సమస్యలు & నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలంటూ #TSNSUI పిలుపుమేరకు NSUI విద్యార్థి సంఘాలు & మరియు నిరుద్యోగ విద్యార్థులు నల్లటి జెండాలతో #KTR ని అడ్డుకోవడంతో, సభా ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
ఏమ్ పీకుతున్నావ్ @KTRTRS? విద్యార్థుల బాధలు చెవికి ఎక్కవా? తెలంగాణ తెచ్చినోళ్ళ కష్టాలే నీకు పట్టకపోతే ఎవరిని పట్టించుకుంటావు నువ్వు? విద్యా మంత్రి @SabithaindraTRS గారికి కూడా TET విద్యార్థుల కష్టాలు కానరావట్లే. వెంటనే TET పోస్టుపోన్ చేయకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తాం.
Wishing My Younger Brother,Telangana @nsui Social Media Chairman & @TSNSUI State Secretary Manoj Varma Karukuri a happie Married Life & all the best for his future Endeavours
@NAjithreddy
నాలుగు దశబ్దాల పోరాటాలు,కొన్ని వందల విద్యార్థుల బలిదానాలు వెరసి త్యాగాల తెలంగాణ.రక్తం చిందించి సాధించుకున్న తెలంగాణపై, ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేసే ప్రధానమంత్రి @narendramodi ఇష్టం వచ్చినట్టు నోరు జారితే చూస్తూ ఊరుకునేదే లేదు. మోడీ వెంటనే తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి