#IMPLEMENT5DAYBANKING – NOW!
బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్
5 రోజుల బ్యాంకింగ్ – సమాజానికి కూడా లాభం
👉 ఉద్యోగ–జీవిత సమతుల్యత
👉 మెరుగైన కస్టమర్ సేవ
👉 ఒత్తిడి లేని పని వాతావరణం
👉 ఉత్పాదకతలో పెరుగుదల
ప్రజలకు లాభాలు:
డిజిటల్ బ్యాంకింగ్ విస్తృతంగా అందుబాటులో ఉంది
Streamlining to a 5-day banking week can lead to operational efficiency, reducing overhead costs while improving service delivery. #Implement5DayBanking