సిరిసంపదల గని.. సింగరేణి @ 100 ఏళ్లు
తెలంగాణకు మకుటాయమానం సింగరేణి.. లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయలను పన్నులు, డెవిడెండ్ల రూపంలో చెల్లిస్తూ సిరులు కురిపిస్తోంది. దక్షిణాదితోపాటు ఉత్తరాదిలోనూ కొన్ని
#Singareni_100Years
వాడుకొని వదిలేయడం @ysjagan నైజం! 🚨
వైసీపీ కోసం తన పేరును సైతం మార్చుకున్న ముద్రగడ పద్మనాభం గారు హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే కనీసం పరామర్శించడానికి కూడా రాని జగన్ మనస్తత్వం ఎలాంటిదో అర్థం చేసుకోండి. శవ రాజకీయాలు నమ్ముకునే ఇలాంటి వారిని నమ్మితే రేపు మీ గతి కూడా ఇంతే! వైసిపి నాయకులు, కార్యక���్తలు ఇప్పటికైనా కళ్లు తెరవండి! 👀
#MudragadaPadmanabham #JaganMohanReddy #YSRCP #APPolitics #YCPLeaders
నువ్వు రిజ్వానావి.. కేథరిన్ వి.. తులసివి..
అక్కవి.. వక్కవి.. తొక్కవి.. అయితే మాకేంటి?
కాకపోతే మాకేంటి?
నక్సలిజాన్ని ప్రోత్సహించే నువ్వు,,
ఉగ్రవాదులకు హక్కులు ఉండవా అనే నువ్వు,,
Gen Z ని రెచ్చగొట్టే విడియోలు చేసే నువ్వు,,
హిందువుల మనోభావాలను రెచ్చగొట్టే నువ్వు,,
దేశ ద్రోహివి..
పైన పేర్లు అబద్ధం అవ్వొచ్చేమో కానీ..,,
ఈ దేశంలో బ్రతుకుతూ.. ఈ దేశానికి వ్యతిరేక శక్తులకు
అనుకూలంగా మాట్లాడి ఆ విడియోలు డిలీట్ చేసిన
నువ్వు ఒక దేశ ద్రోహివి #ThulasiChandu
#deshdrohi
ఇట్టాంటి లుచ్చా గాళ్ళతో నువ్వెలా అనుకున్నావురా బాబు 175/175 వస్తాయని . బుద్దున్నోడు ఎవడైనా ఇలా మాట్లాడుతుంటే నవ్వుతాడా ఒక్క మీ సై���ో బ్యాచ్ తప్ప . ఇక అప్పటి స్పీకర్ గాడి సంగతి చెప్పాల్సిన అవసరమేలేదు. లుచ్చా గాళ్ళకు No.1 లుచ్చా గాడు
వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్
వైసీపీకి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు బిసి యాదవ సామాజిక వర్గానికి చెందిన నిరుపేద కాపరిని ద్విచక్ర వాహనంతో ఢీ కొట్టి చంపేస్తే.. ఆ కేసు మాఫీ చేయడానికి ప్రయత్నించారు. పైగా దీని నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి జగన్ మత్స్యకార పరామర్శ పేరుతో మరో నాటకానికి తెర తీశారు.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
హాస్పిటల్‌కి తీసుకెళ్తే బతికేవాడు.. ఏం మాట్లాడుతున్నావ్ జగన్?
"నీ మంత్రి కొడుకు దానయ్యను బైక్‌తో గుద్దితే, వెంటనే ఆసుపత్రికి తీసు��ెళ్తే బతికేవాడు. కళ్లముందే ఒక మనిషి చనిపోతున్నా పట్టించుకోని నువ్వా ఇవాళ మా గురించి మాట్లాడేది?"
- మంత్రి అచ్చెన్నాయుడు
#Atchannaidu #YSJagan
గొర్రెల కాపరి దానయ్యను బండితో గుద్ది చంపిన ఆరవ్ (సీదిరి అప్పల్రాజు వైసీపీ మాజీ మంత్రి కొడుకు ) గుద్దేసి చంపిన తన కొడుకు స్థానంలో వేరొక అమాయకుడిని ఇరికించి తన కొడుకుని ఆసుపత్రికి తీసుకెళ్లిన సీదిరి అప్పల్రాజు
ఏడిశావు లే ...నీ స్థాయికి చంద్రబాబు గారి దాకా ఎందుకు రా....నీ లాంటి గొట్టం గాళ్ళని deal చేయడానికి టీడీపీ కార్యకర్త చాలు...
అయినా నువ్వు నోటి దూల తో తెలంగాణ సిఎం ను తిట్టినందుకు తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేస్తే చంద్రబాబు , చంద్రబాబు, చంద్రబాబు అంటావేంటి రా అక్కాయి @ImYanamala
పరారీ లో తూ..లస్సీ😜🤣😂
బండారం బయటపడేసరికి పరారీలో ఉన్న తెరిసా క్యాథరిన్ అలియాస్ తూ లస్సీ...
గాలింపు చర్యలు ముమ్మరిస్తున్న పోలీసులు!
టీం కి 18 మంది చొప్పున 28 బృందాలుగా విడిపోయి బెంగళూరు, చిత్తూరు, తిరుపతి నగరి ,మైసూరు ,హైదరాబాదు, బళ్ళారి , అహ్మదాబాద్ , ర��జ్కోట్ లాంటి పరిసర ప్రాంతాలలో పలు రాష్ట్రాలలో విస్తృతంగా ��మె కోసం జల్లెడ పడుతున్న ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇంటిలిజెన్స్ నిఘా వర్గం!
అని సమాచారం
అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ బ్రహ్మానందం గారితో ఒక మాట అంటాడు!
నీ జీవితం ఎలా మొదలుపెట్టావో అలాగే పూర్తి అవుతుంది నాయనా అని! ఆ డైలాగ్ గుర్తొస్తోంది
చివరికి ఈమె జీవితం ఏ యూట్యూబ్ తో మొదలుపెట్టిందో అదే యూట్యూబ్ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది ఫలితంగా నేషనల్ వైడ్ గా A3 ముద్దాయిగా మిగిలిపోయి���ది గడిచిపోయింది... ఇండియా జైల్లో చిప్పకూడు అన్నా హీనమైన తిండి తినబోతోంది..... నేను ఎంక్వయిరీ చేస్తే అసలు ఈమెకి జర్నలిస్ట్ అసోసియేషన్ లో కార్డే లేదని , ఆమె మన మీడియా మిత్రులు చెబుతున్నారు!
ఒకవైపు జడ శ్రావణ్ గాడు అసలు వాడికి ప్రాక్టీస్ ��ేసే అధికారం ఏ లేదు వాడు అడ్వకేట్ ఏంటి అని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు చెబుతోంది
ఇలాంటి డెకాయిట్ లను మైంటైన్ చేసే క్రిమినల్ తెలివితేటలు జగన్మోహన్ రెడ్డి కి కొత్తవి కాదు ,కాకపోతే అతను అలా కూర్చుంటాడు... అతనిని నమ్మిన వాళ్లు లైఫ్ లాంగ్ జైల్లో కూర్చుంటారు అంతే తేడా!
రావణ్ అని కూడా నేను అనను ఎందుకంటే రావణుడు బ్రాహ్మణుడు, గొప్ప శివ భక్తుడు
అందుకే నేను అతన్ని Joseph అనే అంటాను 🔥
విదేశీయులు కూడా గౌరవించే సనాతన ధర్మాన్ని, హిందూ దేవుళ్ళను ఎలా తిట్టాలి అనిపించింది రా అసలు 🤦🏻♀️
VANPIC - 24000 ఎకరాలు
బ్రహ్మణి స్టీల్స్, ఎయిర్పోర్ట్ - 14000 ఎకరాలు
సరస్వతి పవర్ ప్రాజెక్ట్-1516 ఎకరాలు
లేపాక్షి నాలెడ్జ్ హబ్ - 8844 ఎకరాలు
థర్మల్ పవర్ ,నెల్లూరు - 15000 ఎకరాలు.
SEZ లకు - 20000 ఎకరాలు.
..
బ్యాక్‌గ్రౌండ్ లో జగన్,అతని బినామీలతో YSR ఫ్యామిలీ దోచిన ఎకరాలు.వీటిలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ కి కూడా ఈరోజు వరకు రెండున్నర దశాబ్దాలు అయినా #పునాదిరాయి పడలేదు. బ్యాంకుల్లో తనఖాలు పెట్టీ అప్పులు తెచ్చి,వాటాలు వేసుకుని మింగేసారు!! భూములు వాళ్ళ అధీనంలోనే ఉన్నాయి.అప్పులు రూపాయి కట్టలేదు.డబ్బులు #వాతాపిజీర్ణం అయిపోయాయి!!
..
ఇలాంటి చరిత్ర పెట్టుకుని 2.15 ఎకరాలకు 7.5 కో కోర్టు వద్ద డిపాజిట్ చేసి భూ సేకరణ చేస్తే...ప్రభుత్వం ఏదో అపరాధం చేసినట్లు ఏడుపులు,#శోకాండాలు!! (బ్రహ్మణి స్టీల్స్ కు ఎకరా 18,000,ఎయిర్పోర్ట్ కి ఎకరా కి ,25,000 , VANPIC కి ఎకరాకి 30000-40000 మధ్య మాత్రమే చెల్లించారు!)
..
దళితుల #అసైన్డ్ ల్యాండ్స్ #612ఎకరాలు తన తండ్రి రాజారెడ్డి తెలియక కబ్జా చేసినట్లు అసెంబ్లీ లో ఒప్పుకున్న మళ్ళీ ఈరోజుకి అనుభవిస్తున్న పేదల పక్షపాతి,దళితుల మేనమామ... కొడుకు పెట్టిన పత్రికలో #రైతుల పట్ల కపట ప్రేమ ఒలకబోయ్యడం నీచాతి నీచం అని ఉండవల్లి సెంటర్ లో టాక్..
@ysjagan@YSRCParty
🚨బ్రేకింగ్ న్యూస్ 🚨
జోసఫ్ రావణ్ వీడియోల వెనుక పెద్ద టీం..!
కూటమి ప్రభుత్వంపై నిందలు మోపేలా భారీ కుట్ర.
సూత్రధారి వైసీపీ.. పాత్రధారులు పలువురు.
గమన కాల్ లాగ్‌లో ఇద్దరు రిటైర్డ్ IPS అధికారుల నెంబర్లు.
ఎమర్జెన్సీ కాంటాక్ట్‌గా ఒక IAS నెంబర్.. సర్వీసులో ఇద్దరు IPSల మధ్య వైరం.
నేడు వైసీపీ కోసం కలిసిన ఆ ఇద్దరు IPSలు.
జూబ్లీహిల్స్ లో వైసీపీ నేత నివాసంలో స్టూడియో.
అక్కడి నుంచే "ప్రశ్న" పేరుతో దూషణలు.
దర్యాప్తులో బయటపడుతున్న కొత్త లింకులు.
గుంటూరు జిల్లాలో రచ్చబండ దగ్గర అమ్మలక్కలు చేరి తిట్టే తిట్లు అన్నీ తిట్టేసింది #కూష్మాండం బద్దలు కొట్టేసింది.#మొహమాటం లేకుండా.
బహుశా #గృహిణుల దగ్గర నుండి ఈ స్థాయి గౌరవం పొందిన ఏకైక చీప్ మినిస్టర్ మనోడే అయ్యుంటాడు😜
35000 మందికి లేని నష్టం.. ఈ 6 ముసలొల్లకి వచ్చింది అంట.. ఊరు మొత్తం వీళ్ళకోసం రావాలి అంట. అమరావతి లో ఏం ఉంది అది స్మశానం. అక్కడ లేడీస్ వేశ్యలూ అని ycp వాళ్ళు అన్నప్పుడు ఈ mుసలి బ్యాచ్ నోట్లో ఏం పెట్టుకుంది.
వాళ్ళు నోటీస్ లు ఇస్తే తీసుకోకపోతే అవార్డ్ కోర్టు లోనే సబ్మిట్ చేస్తారు.
🚨 breaking news🚨
తెలంగాణ రేవంత్ రెడ్డి గారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ అధికార ప్రతినిధి బూతు వీరుడు.. నాగార్జున యాదవ్ అరెస్టు..
(బాత్రూమ్ కి వెళ్ళొస్తాను అని చెప్పి.. కిటికీ లోనుండి దూకి పారిపోబోయిన నాగార్జునమ్మ..)
నాగార్జున అక్కాయ్ నీకు గువ్వ చెక్కేస్తారు.. 😂😂
ఎవరి ముఖచిత్రాలు లేకుండా మీకు మీ పాస్ బుక్ లు ఇస్తున్నాం,అందులో ఉన్న క్యు ఆర్ కోడ్ స్కా���్ చేయండి,చక్కగా మీ భూమి దగ్గరికే మిమ్మల్ని తీసుకు పోతుంది👏👏ఇలా వివరంగా ప్రభుత్వ అధికారులు,ప్రజా ప్రతినిధులు కలిసి రైతులకు అర్థం అయ్యేలా కొంత స��యం కేటాయించి సవివరంగా చెప్పండి🙏🙏....
#JCAshmitReddy