MP జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన #Green_India_Challenge లో భాగంగా, e-Gurukulam లో మొక్కలు నాటడం జరిగింది. ఇలాంటి చక్కటి కార్యక్రమం చేపట్టిన సంతోష్ కుమార్ గారికి, కార్యక్రమం విజయవంతంగా నడిచేందుకు శ్రమిస్తున్న సతీష్ గారి అభినందనలు, ధన్యవాదాలు!
#Greenindiachallenge