తిరుమల శ్రీవారి ఆలయంలో, భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను టీటీడీ వినియోగించుకోనుంది. గంటల తరబడి క్యూలైన్లో నిరీక్షించే అవసరం లేకుండా గంట.. రెండు గంటల్లో శ్రీవారి దర్శనం కల్పించేలా ఏఐ సహకారంతో ఫేస్ రికగ్నేషన్ ఎంట్రీ విధానాన్ని సోమవారం టీటీడీ బోర్డు సభ్యులు పరిశీలించారు.
మొదటగా కియోస్కులో ఫేస్ (ముఖం) ఆధారంగా టోకెన్ జనరేట్ చేయడం, ఆ తర్వాత ఫేషియల్ రికగ్నేషన్ బ్యారియర్ గేట్ ముందు నిలబడితే గేట్లు తెరుచుకోవడం వంటి వాటిని నిన్న పరిశీలించారు. మెరుగైన విధానాలను పరిశీలించి, త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తేనున్నారు.
#Tirumala
#AndhraPradesh
Not Andrapradesh 🔥🔥🔥🔥🔥
Not Telengana 🔥🔥🔥🔥🔥🔥
It's From Maharashtra 💥💥💥💥💥
Craze Lo India lo Okkade kinguuuu
🤙🏻🤙🏻🤙🏻🤙🏻🤙🏻🤙🏻🤙🏻🤙🏻
The King Name Is @PawanKalyan 💥🔥