#Agent Pre Release Event
తెలుగు ప్రేక్షకులు కొత్త జోనర్ సినిమాని గొప్పగా ఆదరిస్తారు. కొత్తదనంతో మంచి స్పై థ్రిల్లర్ గా వస్తున్న ‘ఏజెంట్’ ని కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ చేస్తారు: హీరో అక్కినేని నాగార్జున
ఏజెంట్ చాలా క్రేజీగా వుంటుంది: అఖిల్
https://t.co/hBm6tyoauy