650 పేజీల రిపోర్ట్ ఇచ్చారు.. బయట తొడలు కొట్టారు, సవాళ్ళు విసిరారు
మొత్తం మాట్లాడుదాం అంటే అర్ధ గంటలో ముగియమని అంటున్నారు.. నాకేం ఫేవర్ వద్దు ముందు మీరే మాట్లాడండి - హరీష్ రావు
Respected @revanth_anumula@Kvr4Kamareddy
Kamareddy is facing a tough time due to floods. We request your support to start a fundraiser and help affected families rebuild. Your leadership means a lot in this crisis. We all are with you. 🙏
#SupportKamareddy#WeStandTogether
Deputy CM Shri @PawanKalyan’s Krishna District Visit Today:
•10:00 AM: Inspection of development works in Gudavarru, Kankipadu Mandal.
•Visit to Mallayyapalem, Gudivada Mandal, to review the drinking water scheme.
#Gudivada || @APDeputyCMO
Deputy Chief minister #PawanKalyan on
19-06-2024
👉 Vupadhi hami padhakam ni Vyavasayam ki anusandanam (1st Sign)
👉 Girajana gramallo panchayiti buildings construction
👉 Review with IAS officers on basic infra of panchayats
👉 Set target for 3 months & review post that.
Birthday wishes to my god, THE AANDHI of telugu states!! @PawanKalyan
𝗞𝗮𝗹𝗶𝘆𝘂𝗴𝗮 𝗗𝗮𝗶𝘃𝗮𝗺 𝗞𝗮𝗹𝘆𝗮𝗻 𝗕𝗮𝗯𝘂 🛐!!
Love You Kalyan Anna.. ❤️🔥♾️
🔗https://t.co/GrTx3WHoTd
#PawanKalyanBdayCDP
Bro seriously life antha okkasari rewind chedukunatlu anipinchindhi TQ for this edit @BhimavaramPKFC 👏 Especially ah 3:30 nundi vachey bit ki automatic ga emotional ayipoya kallalo neellu vachay and the ending too 🫶👌
Lv u @PawanKalyan 🫂 TQ for existing
పనికిరాని మంత్రులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే.
ఖమ్మం జిల్లా మంత్రుల నిర్లక్ష్యం.. కొట్టుకుపోయిన పెద్దవాగు ప్రాజెక్టు.. దాదాపు రూ. 100 కోట్లు నష్టం.
శాఖల మీద పట్టులేకపోడం, అనుభవారహిత్యంతో జిల్లాను భ్రష్టు పట్టిస్తున్న మంత్రులు.
👉🏼 మొదటి మంత్రి: పేరుకే ఉప ముఖ్యమంత్రి.. ఎవరూ ఆయన్ని పట్టించుకోరు
👉🏼 రెండో మంత్రి: ఆయన ముద్దుపేరు గడియారాల మంత్రి.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఏ వేడుక జరిగినా గడియారాలు పంచడం ఆయన హాబీ
👉🏼 మూడో మంత్రి: ఈయన శాఖపరమైన మీటింగ్లో కూడా ఈయనకు చోటు ఉండదు.. అదే ఆయన స్పెషాలిటీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెద్దవాగు ప్రాజెక్ట్ గేట్ల దగ్గర భారీ గండి.. పూర్తిగా ఖాళీ అయిన పెద్దవాగు ప్రాజెక్టు.
గ్రామాల్లోకి ముంచెత్తిన నీరు.. దీనివల్ల వందల ఎకరాల్లో పంట నష్టం.
భారీ వర్షం కారణంగా రాత్రికి రాత్రే వరద ముంచెత్తి కూలిన ఇళ్లు.. వందల సంఖ్యలో పశువుల మృత్యువాత.
అసమర్థ కాంగ్రెస్ పాలనకు పరాకాష్ట ఇది.
పవన్ కళ్యాణ్ గారు మనసున్న వ్యక్తి ❤️
ఖచ్చితంగా గ్రామ స్వరాజ్యాన్ని తిరిగి తీసుకు వస్తారు .. లోకల్ ప్రభుత్వం .. స్వయం పరిపాలన
వైసీపీ ప్రభుత్వంలో కొన్ని వేల కోట్లు ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులు దారి మళ్లించారు 😡
@JanaSenaParty#PawanKalyan