అంత గొప్ప అక్షర జ్ఞానీ తెలీకుండా పెరిగిన అహంకారాన్ని వయసులో చిన్నవాడైన నువ్వు దించావ? 🤯 @PawanKalyan బాబాయి 🙏
వీధి కి పై మెట్టు ఖర్మ స్వేచ్ఛ 🛐
అహంకారానికి దాని తొలగించడానికి వయస్సు హోదా చదువుతో సంబంధం లేదు ఆత్మ పరిశీలన ఒక్కటే మార్గం అని నిరూపించావ్
నిజమే ఆ pk వేరు 🙏🙏
చెప్పినట్టే.. మళ్లీ ఆనాటి రోజులు తెచ్చిన రేవంత్!
మహబూబాబాద్ జిల్లా బయ్యారం పెద్ద చెరువు నుంచి తూముల ద్వారా రైతులు తమ పొలాలకు నీళ్లు పారించుకుంటారేమోనని పోలీసులను కాపలా పెట్టిన కాంగ్రెస్ సర్కార్.
ఎవని పాలైందిరో తెలంగాణ!
#CongressFailedTelangana
@JSPTelangana Enduku annnaaa meeku evanniiiiiii…………congress government lo problemssss adi matladu naheem encounter time lo Janasena undi eroju Kotha question enduku meeku evannniiiiiii
సెప్టెంబర్ 17 - జాతీయ సమైక్యతా దినోత్సవం
సెప్టెంబర్ 17, 1948 - తెలంగాణ సమాజం ప్రజాస్వామ్య పరిపాలనా దశకు పరివర్తన చెందిన రోజు, సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన చారిత్రక రోజు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ 'జాతీయ సమైక్యతా దినోత్సవ' శుభాకాంక్షలు!
ఇది @BRSparty సస్పెన్షన్ కాదు..
ప్రజా సమస్యలపై కాంగ్రెస్ సస్పెన్షన్..
ప్రజలు “మా సమస్య గురించి మాట్లాడండి” అంటుంటే.. రేవంత్ రెడ్డి మాత్రం BRSని బయటకు పంపండి అంటున్నడు.
నియంతృత్వం ఎంత పెరిగితే.. ప్రజా తిరుగుబాటు అంత బలపడుతుంది అన్న విషయం గుర్తుంచుకో @revanth_anumula
#CongressFailedTelangana
#CongressBetrayedTelangana