ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు అయిన గౌరవనీయుల శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐💐
ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి మరియు సుపరిపాలన లక్ష్యంగా మీరు చేపడుతున్న ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నాను. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను, మరింత శక్తిసామర్థ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాను.
@APDeputyCMO
My deepest gratitude to everyone who took the time to reach out, convey your wishes, and shower me with love and affection on my birthday.
I am humbled by the warmth and goodwill extended by the Hon’ble Prime Minister, Union Ministers, Chief Ministers, leaders from across political parties, members of the film fraternity, and countless well-wishers from across Bharat.
To JSP leaders ,alliance partners and every JanaSainik, fan, and supporter, who celebrated this day with such immense love and enthusiasm, I have no words adequate enough to express what your affection means to me. It is a bond that I cherish deeply.
I receive all your wishes with humility, gratitude, and an even greater sense of responsibility. Your love is not merely something I celebrate; it is something I carry with me. It reminds me of the responsibility that comes with the trust people place in me, both in public life and beyond.
From the bottom of my heart, thank you to each and every one of you. Your love will always remain a source of strength.
కూకట్పల్లి గోపాల్నగర్లో పవన్ కళ్యాణ్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారి జన్మదిన వేడుకలలో పాల్గొన్నాను.
ఈ సందర్భంగా గోపాల్నగర్లో యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో అభిమానులు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయం. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో మెగాస్టార్ చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎంతోమంది వీరాభిమానులు ఉన్నారు. మొన్ననే చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలను కూడా ఇక్కడ ఘనంగా జరుపుకున్నాం.
పవన్ కళ్యాణ్ అంటేనే నేటి యువతకు గొప్ప స్ఫూర్తిప్రదాత. వారు మరింత ఆరోగ్యంగా ఉండి, రాబోయే కాలంలో ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని, ప్రజలకు మరింత సేవలు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ కార్యక్రమంలో యూత్ ఫోర్స్ అధ్యక్షులు శ్రీ అశోక్, నాయకులు వేణు, అజయ్, విజయ్, రాజేందర్, పార్టీ సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, అసెంబ్లీ కన్వీనర్ శ్రీ శ్రీకర్, శ్రీ ప్రీతం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
@APDeputyCMO@JanaSenaParty
నేను కూడా ఒకప్పుడు బ్యానర్లు కడుతూ, అభిమానిగా మొదలుపెట్టి ఈ స్థాయికి వచ్చాను. అందుకే ఒక అభిమాని బాధ నాకు ఎంత దగ్గరగా ఉంటుందో నాకు తెలుసు.
అందులోనూ మన హీరో పుట్టినరోజు రోజునే మన అభిమాని Prem Kumar ఇలా అకాలంగా మనకు దూరమవ్వడం ఎంతో బాధ కలిగించింది. 💔
ఈ కష్ట సమయంలో నేను ఆయన కుటుంబం పక్కన ఒక అభిమానిగా, ఒక మనిషిగా నిలబడాలని అనుకుంటున్నాను. వారి బాధను తీర్చలేకపోయినా, నా వంతుగా ఒక చిన్న ఆర్థిక సహాయం 2,00,000 అందించడం ద్వారా నా సంఘీభావాన్ని తెలియజేయాలనుకుంటున్నాను.
మన అభిమాని కుటుంబానికి మనమంతా అండగా నిలుద్దాం. 🙏❤️
Heartiest birthday wishes to Shri @PawanKalyan Garu, Deputy Chief Minister of Andhra Pradesh.
Wishing you good health, strength and a long, fulfilling journey of meaningful public service.
Wishing the Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh @PawanKalyan Garu a very Happy Birthday ✨
You have always been a great source of inspiration to me. Wishing you good health, happiness and many more wonderful years ahead.
Love you, Babai ❤️
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం , ప్రజలకు స్ఫూర్తి నిచ్చే నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.
సినిమా రంగంలో తన ప్రతిభతో కోట్లాది మంది అభిమానులను అలరించిన పవన్ కళ్యాణ్ గారు, రాజకీయ రంగంలోనూ సాధారణ ప్రజల సమస్యలపై గొంతెత్తి మాట్లాడే ధైర్యవంతుడైన నాయకుడిగా నిలిచారు. ప్రజల కోసం తపన పడే పవన్ కళ్యాణ్ గారు, సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆకాంక్షతో ఎల్లప్పుడూ ముందుంటారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలిగించాలని, ఆయన ఆశయాలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@PawanKalyan@JanaSenaParty@APDeputyCMO
Extending my heartfelt birthday wishes to the dynamic Deputy Chief Minister of Andhra Pradesh, Shri @PawanKalyan Ji.
May this occasion bring joy, and the year ahead be filled with good health and prosperity.
#HBDJanaSenaniPawanKalyan Wishing you a very Happy Birthday, Pawan Kalyan garu! 🙏 @PawanKalyan@JanaSenaParty
Wishing you many more years of dedicated public service, many more memorable movies, and above all, great health, happiness, and success in everything you do.
Have a wonderful year ahead, sir!
Felicitations to the dynamic & popular Deputy Chief Minister of Andhra Pradesh, Sh @PawanKalyan Garu, on his birthday.
May God bless him with good health, happiness and a long life to serve the people of Andhra Pradesh.
Many happy returns of the day!
Heartiest birthday greetings to Shri @PawanKalyan Garu. May Lord Venkateswara bless you with good health, happiness, strength and a long life dedicated to public service.
Warm birthday greetings to Shri @PawanKalyan Garu. He is making commendable efforts to serve the people of Andhra Pradesh and contribute in the state’s growth. Wishing him a long and healthy life in service of the people.