I’m one of your many admirers, but more importantly, a true learner inspired by your Bahadur'est filmmaking. I've deeply moved by Uma Maheswara Ugra Roopasya. My hands are trembling as I write this, hoping for a chance to join you in your upcoming project. Maha🌤️
@mahaisnotanoun
Her grace. Her eyes. Her timeless presence.
she feels immortal etched in our memories, alive in every frame.
Remembering the legendary Soundarya on her birth anniversary
A beacon of elegance, emotion, and excellence in Tollywood.
Gone too soon, but never forgotten. 💫
#Soundarya
పాపాలు చేసిన మీరు నాకు శాపాలు పెట్టడం ఏంటి @ysjagan గారు?
ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంది మీరే కదా జగన్. ఇప్పుడు దొంగే దొంగా దొంగ అన్నట్టు, ఎందుకీ నాటకాలు? 2020-21లో మొదటి బ్యాచ్ ప్రారంభం అయ్యింది. యూనివర్సిటీకి కనీసం సొంత బిల్డింగ్ లేకుండా, ఫుల్ టైం ఫ్యాకల్టీ కూడా లేకుండా 3 ఏళ్ళు నడిపించింది మీ ప్రభుత్వంలో కాదా? కనీసం ఫుల్ టైం ఫ్యాకల్టీ కూడా లేకుండా కన్సల్టెంట్లతో నడిపించి, విద్యార్ధుల జీవితాలతో ఆడుకున్నారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (COA) అనుమతి లేకుండా మీరు చేసిన నిర్వాకం వల్ల, 2020- 21, 2021-22 & 2022-23 బ్యాచ్ కి సంబంధించిన విద్యార్ధులు నష్టపోయారు. దీని ప్రభావం ఈ ఏడాది ADCET పై కూడా పడింది.
అనుమతి కోసం వచ్చిన కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (COA), యూనివర్సిటీని 01.07.2024 & 02.07.2024న సందర్శించి, కనీస సౌకర్యాలు కూడా లేవు అంటూ, యూనివర్సిటీలో లోపాలపై 26.07.2024న నోటీసులు ఇచ్చింది. దీనిపై 07.08.2024న ప్రభుత్వం వివరణ ఇచ్చింది. క్యాడర్ వైజ్ ఫ్యాకల్టీ లేదు అంటూ 2020- 21, 2021-22 & 2022-23 బ్యాచ్ అనుమతులు ఇచ్చేది లేదని 25.10.2024న COA తెలిపింది. 20.11.2024న యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో ప్రిన్సిపాల్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ లని తాత్కాలిక పధ్ధతిలో నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ ఉన్నత విద్యా శాఖ 02.07.2025న అనుమతిని మంజూరు చేసి, ఇదే విషయాన్ని 03.07.2025న COA కి తెలియ చేసింది.
మా ప్రభుత్వం తీసుకున్న చర్యలు
* కనీస సిబ్బంది లేకపోవడం వల్ల, APSCHEకి లేఖలు పంపి, ADCET 2025కి కన్వీనర్‌ను నియమించాల్సిందిగా కోరడం జరిగింది.
* యూనివర్సిటీ శాశ్వత భవనాల నిర్మాణం కోసం ఏర్పాట్లు చేస్తున్నాం.
* మీ హయాంలో ఇచ్చిన రెగ్యులర్ అధ్యాపక నియామక నోటిఫికేషన్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడంతో, విద్యార్ధులు నష్ట పోకుండా సిబ్బందిని నియమించటానికి చర్యలు తీసుకున్నాం
మీ హయాంలో కనీసం రెగ్యులర్ అధ్యాపకులు లేకుండా కన్సల్టెంట్లతో నడిపింది మీరు. యూనివర్సిటీకి కనీసమైన సౌకర్యాలు, భవనాలు కూడా లేకుండా నడిపింది మీరు. మీ పాపాలను సరి చేస్తూ, విద్యార్ధులకు అండగా నిలుస్తుంది కూటమి ప్రభుత్వం.
@naralokesh@ysjagan Another serious concern:
The course title in our university is still mentioned as BFA Photography.
We request it be officially updated to
BFA Visual Communication & Photography as followed by JNAFAU and standard academic norms.
We deserve equal academic identity.
@naralokesh sir
@naralokesh garu
We, students of Dr. YSR Architecture & Fine Arts University, are suffering silently
No ADCET 2025 notification
No COA recognition
No permanent VC/campus/faculty
Fee for No Due Certificate
Please save our future. 🙏
#adcet2025#saveouruniversity#drysrafau
@JaiTDP@naralokesh@PawanKalyan@JanaSenaParty We’re not just sitting. We’re standing for our future.
Students of Dr. YSRAFAU came together today to protest the silence and inaction:
📢 No ADCET 2025
📢 No COA recognition
We won’t stop until our voices are heard.
We need clarity, action, and respect.
Stand with us.
#ADCET
Discusting there😪
Hindu students are being thrown down from the roofs of hostels in Dhaka. Actually, Muslim terrorists surrounded the building from every door and entered the Hindu hostels with swords and knives and started killing people
#Bangladesh#SaveBangladesh