E story #Raviteja ke cheppalani nikendhukanipinchindho @Shivanirvana
Routine rotta cringe comedy story kakunda e storyni ela oppukunnavo @Raviteja
Assal aa Ayyappa Swamy ke thelusu 💕❤️💕
#Irumudi
When people own you. Their love just needs a reason to show up.
@RaviTeja_offl Anna’s win feels like a true celebration.
@ShivaNirvana ‘s win feels personal.
Congratulations to @MythriOfficial@gvprakash and the entire cast and crew for this memorable success.
#Irumudi
Swamy sharanam. 🙏🏼
Mr. Pappu aka @naralokesh, in the same press meet, @ysjagan garu challenged you and your father @ncbn to an independent CBI inquiry into the #MegaDSCScam and APPSC.
We are ready for an independent inquiry. Are you ready to accept the challenge?
Or will you once again play the role of a “Diversion Star,” just like your father?
The challenge is on. The people of Andhra Pradesh and India are waiting for your answer.
చిన్నప్పుడు మా ఫ్యామిలీ కోర్ TDP. కానీ ఆ నాడు మా ఊర్లో అసెంబ్లీ ఎలక్��న్స్ పోలింగ్ జరుగుతుంటే, మా ఇంట్లో వాళ్ళు కాంగ్రెస్ బూత్ ఏజెంట్లకు చూపించి మరీ కాంగ్రెస్కు ఓటేశారు! దానికి కారణం ఒక్కటే—YSR తెచ్చిన సంస్కరణలు, ఆయన చేసిన మేలు.
స్థానికంగా మేము TDP అయినప్పటికీ, వైఎస్సార్ విషయంలో మేము పార్టీలు చూడలేదు. ఆ తర్వాత ఆయన వారసుడిగా జగనన్నకు మద్దతుగా నిలిచాం. శ్వాస ఉన్నంత వరకు, చచ్చే దాకా జగనన్నతోనే! ✊🔥
#YSRJayanthi
#YSRLivesOn
నాడు LG పాలిమర్స్ ఇలాంటి ఘటన జరిగితే మాజీ సీఎం జగన్ కోటి రూపాయలు ఇచ్చాడు
చనిపోయిన మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలి..
గాయపడిన వాళ్ళకు 50 లక్షలు ఇవ్వాలి
మేము సంవత్సరం చెబుతున్నాం... నాణ్యత లేని పరికరాలు వాడుతున్నారని
-కూటమి ప్రభుత్వంపై కార్మిక సంఘాలు ఫైర్
ప్రొద్దుటూరులో రాళ్ళు రువ్వుకున్న టీడీపీ తమ్ముళ్లు
మాజీ టీడీపీ ఇంచార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఎస్ ఎస్ మాల్ ను తనిఖీ చేసేందుకు వచ్చిన జిల్లా అగ్నిమాపక అధికారి శరత్ బాబు, సిబ్బంది
వారి వెంట ప్రవీణ్ కుమార్ రెడ్డి రావడంతో అభ్యంతరం చెప్పిన ఎమ్మెల్యే వరద రాజులరెడ్డి వర్గం.
��� క్రమంలోనే ప్రవీణ్ కు, ఎమ్మెల్యే వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
తర్వాత మాట మాట పెరగడంతో ఇరువురు రాళ్ళ దాడికి దిగారు
అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులపై పోలీసుల లాఠీచార్జ్ చేశారు.