"ప్రభుత్వ బడులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో బడి ఈడు పిల్లల తక్కువ, బడి ఈడు పిల్లలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ప్రభుత్వ బడులు తక్కువ"
వాస్తవమా?కాదా? పై పట్టిక పరిశీలిస్తే, అర్థమవుతుంది.
ఉత్తమ ప్రధానోపాధ్యాయునికి హృదయపూర్వక అభినందనలు:
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల డోర్నకల్, (మహబూబాబాద్ జిల్లా ) గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు బి. నరసింహారావు గారిని పాఠశాల విద్య డైరెక్టర్ ప్రత్యేకంగా సన్మానించిన సందర్భం.
మోడల్ స్కూల్ టీచర్ల సమస్యల పరిష్కారం కొరకు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అనేక పర్యాయాలు ఆర్థిక ��ంత్రిగా ఉన్న హరీష్ రావు గారి దగ్గరికి వెళ్ళాము. కౌన్సిల్లో అనేక పర్యాయాలు మాట్లాడాను. కాని పట్టించుకోలేదు. ఇప్పుడేమో మోడల్ స్కూల్ టీచర్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని వారే కోరుచున్నారు.
I strongly condemn the decision of State Govt. Why the government promote 'False beliefs'. It spoils the culture of scientific thoughts. Rethink about it.
We, the people of India, having solemnly resolved to constitute India into a SOVEREIGN SOCIALIST SECULAR DEMOCRATIC REPUBLIC.
తెలంగాణ రాష���ట్ర అవతరణ దినోత్సవంలో ఈరోజు పరేడు గ్రౌండ్స్ లో 'వందేమాతరం' పూర్తి పాఠాన్ని వేయటం సరైనది కాదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష చేసుకోవాలి.
మేము మాటలు చెప్పే స్థానంలో ఉన్నాం. మీరు (గౌరవ ముఖ్యమంత్రి) చేతల స్థానంలో ఉన్నారు.
"వట్టి మాటలు కట్టిపెట్టి, గట్టి మేలు తలపెట్టవోయ్".
ఔటర్ ర��ంగ్ రోడ్ లోపల గల హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో అన్ని రకాల వసతులతో కూడిన 100 పాఠశాలల్ని ఈ సంవత్సరంలో నిర్మాణం చేయించండి.
కరీంనగర్ జిల్లాలోని 16 మండలాల్లో ఒకటి నుండి పదవ తరగతి వరకు 1,38,832 విద్యార్థులు అన్ని రకాల పాఠశాలలో చదువుతున్నారు. ఒక కరీంనగర్ మండలంలోనే 70,112 సగానికి పైగా విద్యార్థులు చదువుతున్నారు.