Greetings to the heroes in white coats who dedicate their lives to healing, hope, and humanity. Your compassion, sacrifice, and service make our world healthier and stronger.
#DoctorsDay
నూతన విద్యా సంవత్సరానికి స్వాగతం! సుస్వాగతం!!
ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు...
ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు పునరంకితం అవుదాం.
సర్కారు బడిలో నాణ్యమైన విద్యను అందిద్దాం.
#BacktoSchool
కేసుల తో పరిష్కారం అయ్యే అంశం కాదని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. My request to @AndhraPradeshCM
@APDeputyCMOis to put an end to this, as @K_Nageshwar has already withdrawn his comments.
వెంటనే ఈ కేసులను ఉపసంహరించుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
ప్రజాస్వామ్యం గురించి పదేపదే వల్లెవేసే పార్టీలకు పూర్తిగా ఆ సోయి లేకుండా పోతోంది. పొగడ్తలకు అలవాటై పోయి చిన్నపాటి విమర్శను, మేధావులు చేసే విశ్లేషణలను కూడా భరించలేని పరిస్థితిలో పడిపోతున్నారు. @K_Nageshwar తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా పేరున్న ప్రొఫెసర్, మేధావి, సునిశిత విశ్లేషకుడు. ఆయన విషయంలో సోషల్ మీడియా లో జరుగుతున్న దాడి ఆయా పార్టీల భావ దరిద్రానికి పరాకాష్ట. ఒక విషయం పట్ల, ఒక విశ్లేషకుడు మాట్లాడితే లేదా తనకున్న సమాచారం చెబితే అది నిజం కాకపోతే కాదని చెప్పే విజ్ఞత ఉండాలి. కానీ వ్యక్తిత్వ హననం చేయడం, బెదిరించడం, దూషించడం వంటివి చేయడం దారుణం. ఇది అందరికీ ఎదురవుతున్న అనుభవం. అయినా సరే మీరు ఎప్పట్లాగే ఉండాలి.
We are with you.