రోజుకొక కేసులో 'ప్రశ్న' జోసెఫ్ ని ఎందుకు తిప్పిస్తున్నారు అంటే?
వాడి వెనకున్న YCPని బయటకు తెప్పించడానికి!
#రోజా తో సహా అందరు బయటకు వస్తున్నారు.. జగన్ కూడా వస్తాడు.. అద�� కావాల్సింది
చాణక్య చంద్రబాబు కూడా crack చెయ్యలేని nutshell ని పవన్ బ్రేక్ చేస్తున్నాడు
ఇక YCP కి 11-10 =1📌
Mee Balayya Act chesina Aditya 369 gurinchi marichipoyavu
Meeru Marchipoyina Producer marchipoledhu le
#Chiranjeevi kakunda mee Cinema ki entha mandhi Hero lu ela TV lo ADs icchi mari Support chesaro Cheppu koncham telusukuntam
Loved #PEDDI for all its heart, soul, & purpose 🤍
Mega Powerstar @AlwaysRamCharan garu has poured his heart into a story deeply rooted in our soil and emotions. His performance, dance, intensity and remarkable physical transformation are nothing short of phenomenal
Truly an inspiration 🙌
@BuchiBabuSana garu once again proves why he is one of the most exciting storytellers of this generation.
And what can one say about the legendary @arrahman garu… his music and background score elevate every emotion and stay with you long after the film ends✨
Heartiest congratulations to dear @VenkataSKilaru garu on achieving a blockbuster success with his debut production venture. A memorable beginning indeed ❤️
And to the entire Champion Team.. this success is thoroughly deserved. Congratulations on creating a film that will be cherished for years to come.
#JanhviKapoor @vriddhicinemas@MythriOfficial@SukumarWritings
2018 లో కలిసాను ఒక meet-up లో
తన కొడుకు birthday కి నాగోల్ లో ఒక అనాథ ఆశ్రమం కు కావాల్సిన మెటీరియల్ మొత్తం ఇప్పించి అక్కడే సెలెబ్రేట్ చేసుకున్నాడు
అప్పుడప్పుడే కొంచెం సక్సెస్ అవుతున్నాడు.
250 members వచ్చుంటారు, ప్రతీ ఒక్కరితో ఓపిగ్గా మాట్లాడి అందరితో ఫొటోలు దిగాడు
పెద్ద గొప్పో డు అని ఏం అనట్లే
but ఇంత hate ఎందుకు,,
Box మీద ఉన్నవి చదువుతాడు అంటున్నారు
అదే అందరూ చేయలేరు కదా
అతని చానెల్ స్టార్టింగ్ నుండి ఫాలో అవుతున్నా
చిన్న రూమ్ లో,love marriage ఎఫెక్ట్,
zero నుండి ఇప్పుడు wwdc వరకు వెళ్ళాడు జీవితంలో చాలా సాధించాడు
మానవుడు సహజ లక్షణం, ఇంకొకరిని చూసి
😭😭😭
@iamprasadtech
Spoke to Andhra Pradesh Deputy Chief Minister Shri Pawan Kalyan Garu and enquired about his well-being. He is remarkably courageous and I am sure he will recover very soon. Praying for his good health.
@PawanKalyan
అందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు.💐
మనకు నిత్యం కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుని కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుని స్పృశిస్తున్న అద్భుతమైన సన్నివేశాన్ని ఈ సందర్భంగా మీతో పంచుకుంటున్నాను.
జై శ్రీరామ్🙏 జై హనుమాన్🙏
#HanumanJayanti
#RamCharan పుట్టినరోజుని స్పెషల్ గా సెలెబ్రేట్ చేసిన చిరంజీవి... గద్దర్ అవార్డ్స్ లో NTR అవార్డ్ అందుకోవడం ద్వారా వచ్చిన 10 లక్షలు చారిటీ సంస్థలకు విరాళంగా ఇచ్చారు...అంతే కాకుండా వారందరికి స్వయంగా భోజనం వడ్డించి,బట్టలు పెట్టి తన మంచి మనసు చాటుకున్నారు...
#Chiranjeevi
Eid Mubarak 🌙
May this beautiful occasion fill your life with happiness, peace, and togetherness.
Wishing you and your loved ones endless joy and blessings.✨
#Opinion :
సమ్మర్ కి ఫస్ట్ బిగ్ మూవీ...
అడిగిన ప్రతి సినిమాకి టికెట్స్ హైక్స్ ఇచ్చే డిప్యూటీ సీఎం #PawanKalyan సినిమా..
అయినా టాలీవుడ్ నుండి 'All The Best ' అని వెయ్యాలి అనిపించలేదా..?🤔
ముందు మనల్ని మనల్ని మనం గౌరవించుకుంటేనే కదా...వేరే వాళ్ళు మనల్ని గౌరవించేది...
సినిమా హిట్ అయితేనే ���ాట్లాడతాం అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళం ఎందుకు అవుతాం...అంతా ఒక కుటుంబం అని చెప్పే స్టాండర్డ్ లైన్ చేతల్లో,రాతల్లో, మాటల్లో కూడా చూపిస్తే బావుంటుందేమో...
ఇక ఈ పోస్ట్ కింద అంతా ఏకైమై నన్ను
ఏకుతారు అని తెలుసు...అయినా కూడా అదే నిజం...నా క్యామియో ఉందని కాదు...
మ్యాజిక్ జరిగింది..
ముహూర్తం కుదిరింది..
ట్రైలర్ అదిరింది..
ఉగాదికి “ఉస్తాద్ భగత్ సింగ్” తో అన్నీ శుభా���ే!!
https://t.co/vN5CQvQ7D2
Best wishes to dear Kalyan babu, @Harish2You and the team of #UstaadBhagatSingh 💐
జనసేన పార్టీ 13 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారికి శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధిలో, తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో జనసేన పోషిస్తున్న పాత్ర అభినందనీయం. ప్రజలకు అండగా నిలుస్తూ వారి భవిష్యత్ కోసం పనిచేస్తున్న జనసైనికులకు, వీరమహిళలకు, నేతలకు ���ుభాభినందనలు.
@PawanKalyan
@JanaSenaParty