ముసలి ముతక బ్యాచ్ కి టిక్కెట్లు ఇస్తే ఇలానే ఉంటుంది.
ప్రతిదీ @PawanKalyan మాట్లాడాలి అంటే ఇంకా మీరు ఎందుకు పదవులు.
Ycpలో ఉండే నాయకులని చూసి మన నాయకులు బుద్ధి తెచ్చుకోవాలి, వాళ్ళ వైపు తప్పు ఉన్న ఒక్క మాట వాళ్ళ నాయకుడిని అంటే అరగంటలో ప్రెస్ మీట్ పెడ్తారు
#PawanKalyan :
ప్రతీ వైసీపీ గుండాకి చెప్తున్న
ఒక వేళ.. వచ్చే ఎలక్షన్స్ లో వైసీపీ నే వస్తే
ఏం అయినా భయపడతాం అనుకుంటున్నారా
తొక్కి.. పెట్టి.. నార తీస్తా
#JanasenaParty#AndhraPradesh
Ladies dress gurinchi, paniki rani topics medha matladithey matram video lu chesthav kani Neku MLC ichina vadi medha baseless comment chesthey matram m matladav. Bhale dhorikav nv @NagaBabuOffl#Janasena ki.
Except @BolisettiSrinu no other person has the guts 2 speak out.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ @PawanKalyan గారితో మన ఊరు-మాట మంతి కార్యక్రమం
#ManaOoruMataManthi
Live Link: https://t.co/psCtFAYPdN