మార్చి నెలలో రోడ్డు కావాలి అని డిప్యూటీ సీఎం @PawanKalyan గారిని అడిగిన పాతపాడు గ్రామస్థులు.
100 ���ంవత్సరాలుగా లేని రోడ్డుని ఇప్పుడు వేసారు. 🙏🫡
#PawanKalyanTransformsAP
ఇంద్రపాలెం IDEAL కళాశాల నందు కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్గీయ డా|| పి చిరంజీవిని కుమారి గారి సంస్మరణ సభ కార్యక్రమంలో కాకినాడ రూరల్ గౌరవ శాసన సభ్యులు శ్రీ పంతం నానాజీ గారు ప��ల్గొని ఘన నివాళులు అర్పించారు.
ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడు మర్డర్ చేస్తే అది కాపులందరికీ చెడ్డ పేరా ?
పిల్లలు ఇక్కడ భవిష్యత్తు అడుగుతున్నారు. ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కావాలి అని అడుగుతుంటే ��వన్నీ ఆలోచించడం మానేసి కుల గొడవలతో రాజకీయాలు చేస్తున్నారు. ఏ కులం ఓట్లు అయినా ఎందుకు పోతాయి ?
లా & ఆర్డర్ ని కాపాడితే ఓట్లు పోతాయా ? ప్రతిదాన్ని కుల చట్రంలో ఇరికించి నేరస్థులను వెనకేసుకు వస్తుంటే ఎవరైనా ఎలా పని చెయ్యగలరు ? ఒక తప్పు జరిగితే తప్పు చేసినవాడికేనా బాధ్యుడికి హక్కులు ఉండవా ?
- కాకినాడ మన ఊరు - మాట మంతి కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
సాధారణ రాజకీయాలు చేయాలి అంటే పెదపెంకి అనే గ్రామం ఉన్న పరిస్థితులకు కుల చిచ్చులు పెట్టి రాజకీయ లబ్ధి చూసుకోవాలి..
కానీ నేను కలెక్టర్ గారిని కూర్చోబెట్టి వ్యవస్థను సరి చేశా..
సిటీలో పోస్టర్లు, కటౌట్లు మితిమీరితే ఇబ్బందికరంగా మారుతుంది అని ఆవిడ తన అభిప్రాయాన్ని చెప్పింది.
ఇలాంటి సహేతుకమైన సలహాలు సూచనలు ప్రజల నుండి తీసుకోవడం కోసమే ఈ మాటా మంతి కార్యక్రమం.
Heartfelt birthday greetings to Hon’ble President of India,
Smt. Droupadi Murmu Ji.
Her remarkable journey from serving as a Nagar Panchayat Councillor to becoming the First Citizen of India is a true inspiration for every aspiring public servant and leader. It stands as a testament to the strength of grassroots democracy and the power of dedicated public service.
May Lord Jagannath bless her with good health, strength, and a long life in service of the nation.
@rashtrapatibhvn
ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కాకినాడలో "మాట మంతి" మరియు గ్రీవెన్స్ కార్యక్రమాలలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ….
MLA పంతం నానాజీ గారు.!!
నిరంజన్ను పరామర్శించిన సందర్భంగా, అతడికి ఆనందాన్న��� కలిగించే ఒక టాబ్, ఒక కుక్కపిల్ల కావాలనే కోరిక గురించి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు తెలుసుకున్నారు.
ఆ విషయం తెలిసిన వెంటనే స్పందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గంట వ్యవధిలోనే ఆ రెండు బహుమతులు నిరంజన్ ఇంటికి చేరేలా ఏర్పాట్లు చేశారు. కొత్తగా వచ్చిన కుక్కపిల్లకు నిరంజన్ ప్రేమగా “రెక్స్” అని పేరు పెట్టారు.
నిరంజన్ కోరికను తక్షణమే నెరవేర్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అతనికి మర��ురాని ఆనందాన్ని అందించారు. నిరంజన్ ముఖంలో వెలిసిన చిరునవ్వు, అతని సంతోషమే ఈ సందర్భానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయి.
అభిమానుల ఆనందాన్ని తన ఆనందంగా భావించే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆప్యాయతకు ఇది మరో ఉదాహరణ.