ఆఫర్స్ లేని టైమ్లో అన్నం పెట్టింది వాళ్లే.. Abbas
ఇండస్ట్రీ.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ అందం, వయస్సు ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి.
లేకపోతే కష్టకాలంలో ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పవు. అలా ఇండస్ట్రీలో ఆర్థిక ఇబ్బందులను చాలామంది సెలబ్రిటీలు ఎదుర్కొన్నారు.
అందులో అబ్బాస్ (Abbas) కూడా ఒకరు. ప్రేమదేశం సినిమాతో ఓవర్ నైట్ లవర్ బాయ్ గా మారాడు అబ్బాస్.
ఆ సమయంలో అబ్బాస్ కటింగ్ ఎంత ఫేమస్ అయ్యిందంటే.. ఇప్పటికీ చాలామంది కుర్రాళ్లు అబ్బాస్ కటింగ్ చేయించుకుంటున్నారు.
ఒకానొక సమయంలో స్టార్ హీరోగా ఎదిగిన అబ్బాస్.. ఒక్కసారిగా మాయమయ్యాడు.
ఆ తరువాత హార్పిక్ యాడ్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
ఈ యాడ్ వలన ఆయన ఎన్నో విమర్శలు అందుకున్నాడు. ఆ యాడ్ తర్వాత ఆయన ఇండియాలోనే కనిపించలేదు.
ఇక ఈ మధ్యనే ఆయన రీఎంట్రీ ఇచ్చాడు. జీవీ ప్రకాష్ హీరోగా నటించిన హ్యాపీ రాజ్ సినిమాతో అబ్బాస్ రీఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు.
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న అబ్బాస్..
ఒక ఇంటర్వ్యూలో తన ఆర్థిక పరిస్థితుల గురించి చెప్పుకొచ్చాడు.
అవకాశాలు లేని సమయంలో హార్పిక్ యాడ్ వలనే అన్నం తిన్నామని ఆయన తెలిపాడు.
'సినిమా అవకాశాలు లేక, చేతిలో ఒక్క ప్రాజెక్ట్ కూడా లేని కఠిన సమయంలో ఆ హార్పిక్ బ్రాండ్ నాకు ఎంతో అండగా నిలిచింది.
దాదాపు 8 సంవత్సరాల పాటు ఆ యాడ్ కాంట్రాక్ట్ ద్వారా లభించిన డబ్బుతోనే ఆర్థికంగా స్థిరపడగలిగాను.
ఆ బ్రాండ్ యాజమాన్యం అన్ని ఏళ్లు ఆర్థికంగా సపోర్ట్ చేసింది. సమాజం ఏమనుకున్నా సరే, నిజాయితీగా చెప్పాలంటే హార్పిక్ యాడ్ వలనే నా ప్లేట్ లోకి అన్నం వచ్చింది.
వారే నాకు అన్నం పెట్టారు' అని ఎమోషనల్ అయ్యాడు. విమర్శలు వచ్చినా కూడా తాను పెద్దగా పట్టించుకోలేదని ఆయన తెలిపాడు.
The first night in the grave is a reality we must never forget. One day, we will leave behind our wealth, homes, and worldly achievements. Nothing will accompany us except our deeds, and we will all return to Allah.
The Prophet Muhammad ﷺ taught us to seek refuge in Allah from the punishment of the grave. (Sahih Muslim 588)
Let us prepare for that day while we still have time. Guard your Salah, sincerely repent for your sins, fulfil the rights of others, and never lose hope in Allah’s mercy. This dunya is temporary, but the Hereafter is everlasting.
O Allah, forgive our sins, illuminate our graves, protect us from the punishment of the grave, grant us steadfastness when we are questioned, and admit us into Jannatul Firdaus by Your mercy. Ameen. 🤲🏻
May Allah make our graves gardens from the gardens of Jannah, not pits from the pits of Hellfire. Ameen. 🤍🤲🏼
సినిమా హీరోలకి బానిసత్వాలు చేసే మనకి.. నిరసనలు అంటే ఏంటో ఎలా తెలుస్తుంది బ్రహ్మాజీ గారు
(వెళ్ళి AC వేసుకొని హాయిగా పడుకోండి ఇలాంటి అడ్డమైన ట్వీట్లు వెయ్యకండి)
ఢిల్లీ: మతం మారితే ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు కీలక తీర్పు.. హిందూ మతం నుంచి ఇస్లాం, క్రైస్తవ మతాల్లోకి మారిన వారికి ఎస్సీ హోదా వర్తించదని తీర్పు.. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
#SupremeCourt#TamilNadu#TNGovt#SCStatus
బొత్సా సత్యనారాయణ ఏడిస్తే ఏమో అనుకున్నా కానీ విజయనగరం వైసీపీ వాష్ ఔట్ అనుకుంటా 🔥🔥
ఉత్తరాంధ్ర ఇక టీడీపీ గడ్డ ✅
One Sided గా Yellow Bleeding 💛
Magic ఏంటంటే 0 JSP Flags ✊
Master Stroke From CBN 😎😎😎
#TDP#NCBN#NaraLokesh#AndhraPradesh
🚨 Neha Bora & Abhijeet Dipke COOKED Godi Media! 😂🔥
Neha: “Joh studio mein sikhaya jaata hai, yahan bhi wahi kar rahe hain!” 🤣
Abhijeet: “50–100 ka note deke bahar karo inhe!” 💀😂
Neha Bora and Abhijeet were holding a press conference, but Republic TV’s reporters showed up with their own propaganda instead of asking questions.
Press conference hai ya Godi Media ka propaganda show? 🤡📺
#GodiMedia #NehaBora #AbhijeetDipke
Very happy to celebrate our DOP @vijaykartikdop Bro’s stellar work in the blockbuster #Jailer2 on the sets of #KAAKA ❤️
Can’t wait for you all to witness Megastar @KChiruTweets Garu through his lens! 🤗