Dear Social Media JanaSainiks & TDP Warriors,
టీడీపీ పేరుతో @JanaSenaParty నాయకులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి ��్రీ @PawanKalyan గారిని, వారి కుటుంబ సభ్యులను, లేదా జనసైనికులను దూషిస్తూ, అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నవారు, జనసేన పార్టీ కార్యకర్తల పేరుతో @jaitdp నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారిపై, వారి కుటుంబ సభ్యులపై, టీడీపీ సానుభూతిపరులపై అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నవారు, అలాగే వైసీపీ చేస్తున్న తప్పుడు వార్తలను, ప్రభుత్వ విధానాలపై, ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినేలా పోస్టులు వేస్తున్న ఇరు పార్టీల కార్యకర్తలకు విజ్ఞప్తి...
మీలో కొంతమంది వారి వారి వ్యక్తిగత కోపాలు, ఆవేశంతో సోష��్ మీడియాలో పోస్టులు వేస్తూ, పార్టీ ఆదేశాలు, పాటించకుండా కూటమి స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అలాంటి పరిస్థితులకు అవకాశం ఇచ్చి, వైసీపీ కి అవకాశం ఇచ్చే పరిస్థితులు ఇవ్వకండి. ప్రభుత్వ పాలసీలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనపై సోషల్ మీడియాలో మీరు చేసే పోస్టులు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లే ప్రమాదం ఉంది.
ప్రతీ రోజు ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం విమర్శలు, దూషణలకు దిగకుండా ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పనిచేయండి. ప్రస్తుతం మనం ఒక ఉమ్మడి కూటమిగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం కలిసి పనిచేయాల్సిన సమయంలో ఉన్నాం. ఈ సమయంలో మన మధ్య మనమే పోరాడటం కాకుండా, మన ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థి అయిన వైఎస్సార్సీపీపై పోరాడటంపైనే దృష్టి పెట్టాలి. కూటమి ఐక్యతను, పరస్పర గౌరవాన్ని కాపాడుకోవడం ప్రతి కార్యకర్త బాధ్యత.
చిరంజీవి గారిని కొంతమంది టీడీపీ కార్యకర్తలు తిట్టడం, దానికి ప్రతిగా సీనియర్ NTR గారిని కొంతమంది జనసైనిక్స్ ట్రోల్ చేయడం, దానికి తోడుగా ఇరు పార్టీల నాయకులు ప్రాతినిధ్యం వహించే శాఖల్లో అవగాహన లేకుండా లోపాలు ఎంచి బురద చల్లడం మంచి పద్ధతి కాదు.
దయచేసి ఈ విషయంలో జనసేన సోషల్ మీడియా జనసైనికులు అందరూ పార్టీ నిర్ణయాన్ని గౌరవించి ��ోషల్ మీడియాలో అనవసర వ్యాఖ్యలు చేయవద్దని కోరుతున్నాను. ఏదైనా ఉంటే మీరు పార్టీ దృష్టికి, లేదా పార్టీ సోషల్ మీడియా విభాగంలో ఎవరో ఒకరి దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. జనసేన సోషల్ మీడియా జనసైనికుల నుండి ఇప్పటి వరకు వచ్చిన కొన్ని అంశాలు పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
అదేవిధంగా, జనసేన పార్టీ సానుభూతిపరులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన ���ుటుంబ సభ్యులపై అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్తలతో ఆ పార్టీ నాయకత్వం చర్చించి, తగిన విధంగా వ్యవహరించనున్నట్లు తెలియజేసింది. ఈ అంశాన్ని ఇరు పార్టీలు పరిష్కరించేలా కృషి చేస్తాయి..
జనసేన పార్టీ, జనసైనికుల ఆత్మగౌరవం భంగం కలిగించే ఎటువంటి చర్యలనూ సహించదు. అదే సమయంలో, కూటమి ఐక్యతను కాపాడుకోవడం, పరస్పర గౌరవాన్ని పాటించడం, పార్టీ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించడం ద్వారా మాత్రమే మనం త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించగలం అని గుర్తుంచుకోండి.
జై జనసేన, జై కూటమి, జై హింద్
Janasena Party Expresses Gratitude to Cadre and Fans Worldwide for Celebrating JanaSenani, Hon'ble Deputy CM of Andhra Pradesh Sri @PawanKalyan Garu's Birthday with Service Activities
Festivals come and go. Good infrastructure must stay.
Sri Pawan Kalyan garu securing an additional ₹100 crore ahead of Godavari Pushkarams is not just about preparing for pilgrims, ₹90 crore will build 111 rural road works covering nearly 141 km, with another ₹10 crore for safe drinking water.
This is the quintessential JanaSena approach: use every opportunity to create permanent value for villages.
Politics should leave behind assets, not just posters.
#PawanKalyanAneNenu
Here we go..!
The OST of #OGUniverse: The Origin of Fire is now out on all major music platforms.
Listen now. Experience firestorm.
https://t.co/SE9eBujiyW
Our #KAAKA will be BACK IN ACTION from September 7th in Hyderabad! 💥
A lengthy and crucial schedule featuring Megastar @KChiruTweets Garu and the main cast is all set to begin. ❤️🔥
Worldwide Grand Release on January 13th, 2027 🔥
A @DirBobby Film🪓
Produced by @TheKVNOfficial@KVNProductions
హరే కృష్ణ! జై శ్రీ కృష్ణ!
లోకానికి భగవద్గీతను అందించిన జగద్గురువు శ్రీకృష్ణుడు. ఆ పరమాత్ముని ఆశీస్సులు మనందరిపై ఉండాలని, శాంతి సౌభాగ్యాలతో ప్రతి కుటుంబం వెల్లివిరియాలని కోరుకుంటూ ప్రజలందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
#HappyJanmashtami
A journey that began on the silver screen became a phenomenon that transcended cinema.
A tribute to the charisma, style, action, humour, emotion and unforgettable moments that defined generations, leading to the moment when he stepped beyond cinema and into public life.
From Power Star to JanaSenani.
From the screen to the people.
A special birthday tribute by Pawan Kalyan Creative Works.
Happy Birthday, Power Star Aka JanaSenani @PawanKalyan Garu.
#HBDJanaSenaniPawanKalyan
My deepest gratitude to everyone who took the time to reach out, convey your wishes, and shower me with love and affection on my birthday.
I am humbled by the warmth and goodwill extended by the Hon’ble Prime Minister, Union Ministers, Chief Ministers, leaders from across political parties, members of the film fraternity, and countless well-wishers from across Bharat.
To JSP leaders ,alliance partners and every JanaSainik, fan, and supporter, who celebrated this day with such immense love and enthusiasm, I have no words adequate enough to express what your affection means to me. It is a bond that I cherish deeply.
I receive all your wishes with humility, gratitude, and an even greater sense of responsibility. Your love is not merely something I celebrate; it is something I carry with me. It reminds me of the responsibility that comes with the trust people place in me, both in public life and beyond.
From the bottom of my heart, thank you to each and every one of you. Your love will always remain a source of strength.
Heartfelt congratulations to Shri @PawanKalyan Ji on becoming the Deputy Chief Minister of Andhra Pradesh!
Wishing you a successful and impactful tenure ahead.
Thank you, @AlwaysRamCharan , for your love, warm birthday wishes, and heartfelt words. Wishing you all the very best in everything you have taken up and in all that lies ahead - @PawanKalyan
Warm birthday greetings to Shri @PawanKalyan Garu, Dupty chief Minister of Andra Pradesh.
President of Jana Sena Party.
His dedication to public service and commitment to strengthening the NDA under the leadership of Hon’ble PM Shri @narendramodi ji continue to inspire the people of Andhra Pradesh. 🇮🇳
Wishing him good health and long life in the service of the nation.
శ్రీ కె పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
మీరు ఆయురారోగ్యాలతో, ఎల్లప్పుడూ ప్రజలకు సేవలందించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
@JanaSenaParty
(File Photo)
Heartiest birthday greetings to Thiru @PawanKalyan garu, Hon Deputy CM of Andhra Pradesh.
Wishing him good health, happiness, and many more years of dedicated service to the nation.