, @PawanKalyan గారు ఇక్కడ ఉంటే మీకు ఫోటో దొరుకుద్దేమో కానీ #PawanKalyan గారు ఎవరితో కూర్చోవాలో వాళ్ళతో కూర్చుంటే మనకి ఇక్కడ #Pithapuram నికి అభివృద్ధి దొరికిద్ది. ఇప్పటికే దాదాపు ₹1,500 కోట్లతో పనులు జరుగుతున్నాయంటే అది చిన్న విషయం కాదు - @HyperAadi ✨
#APLocalBodyElections
నాకు పని చేసిన తరువాతే రావడం ఇష్టం.
ఎన్నికల సమయంలో కూడా నాకు అవకాశం ఇవ్వండి, నేను పని చేసి చూపిస్తాను అని చెప్పాను.
ఈరోజు మీరు నాకు అవకాశం ఇచ్చారు, నేను మీకు పని చేసి నిరూపిస్తున్నారు.
- అడవితల్లి బాట 2.0 ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌ|| ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#AdaviThalliBaata
పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు.. బస్సు వచ్చేసింది
పిఠాపురం - రాజమండ్రి డైరెక్ట్ బస్సు ప్రారంభం. PGRSలో మొదటి వినతికే స్పందించి బస్సు మంజూరు చేయడంపై సంతోషం వ్యక్తం చేసిన స్థానిక విద్యార్థులు & ప్రజలు.
@JanaSenaParty#PawanKalyan
గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి స్ఫూర్తితో 10వ తరగతిలో 596/600 మార్కులు సాధించిన కాకినాడ జిల్లా, పెదపూడి మండలం, సంపర ZPH స్కూల్ విద్యార్థిని D. చిన్నారి ని అభినందించి, ల్యాప్ టాప్ బహుకరించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
ఈటీవీ గల్లీ గణేష్ ఈవెంట్లో మన్యం ప్రజలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి గొప్పగా చెప్పడం పవన్ కళ్యాణ్ గారి వల్లే మా మన్యం జిల్లాలకి మంచి జరుగుతుంది ❤️🙌🙏
When public representatives move closer to the people, democracy works better.
Sri @PawanKalyan garu has decided to shift his Deputy CM camp office to Pithapuram, with the stated aim of being more accessible to citizens and monitoring local issues directly.
Petitions should not travel through layers of power before they are heard. Leadership must be accessible, accountable and on the ground.
That is a principle worth strengthening at every level of public life.
@JanaSenaParty@JSPShatagniTeam
#JSPForNewAgePolitics #PawanKalyanForPithapuram #GoodGovernance
మా @PawanKalyan గారు పిఠాపురానికి MLA అయిన తర్వాతనే
30 ఏళ్లుగ�� లేనిది
మొట్టమొదటి సారి గొల్లప్రోలులో
మా వీధిలో road వేశారు 👏🏻👏🏻🙏🏻
:- పిఠాపురం మహిళలు 👏🏻🙏🏻😊
పిఠాపురం MLA గారి తాలూకా 🔥😍
@APDeputyCMO
@mopr_goi
.@PawanKalyan గారి లాంటి నాయకుడు ఉంటే ఇంక పంటలకు భీమా అంటూ 700₹ కట్టుకోవాల్సిన అవసరం ఏముందండీ.
:- పిఠాపురం రైతు 😍🙏🏻
Thanks A lot @HarshaJSP1995 Garu 🙏🏻😊
Watch full video 👇🏻
https://t.co/AT7ZkTO0IG
2007 లో మా నాన్న గారి సర్జరీ సమయంలో మాకు తెలియకుండానే లక్షల రూపాయల బిల్ హాస్పిటల్ లో పవన్ కళ్యాణ్ గారు కట్టేసి వెళ్ళిపోయారు🙏 - కమెడియన్ AVS కూతురు
#PawanKalyan
గత విద్యా సంవత్సరం 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 32 మంది విద్యార్థులకు ల్యాప్టాప్లను అందించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు 👌🙏
@PawanKalyan@JanaSenaParty@APDeputyCMO
307Cr - Multi-village drinking water scheme
200Cr - Underground drainage system
80Cr - AIIB-funded water works in Gollaprolu
100Cr - Road development works
118Cr - Long-awaited Pithapuram ROB
₹323 Cr - Uppada coastal protection wall
ALL TIME RECORD 🦁🔥