Tattoo:- No
Broken Bone :- No
Broken Heart :- No
One Sided love :- Surya😍❣️(long long ago)
Donated Blood :- No
Stayed in hospital :- Yes
Slapped anyone:- Yes
Hit someone till bleeding :- No
Cried all night :- Yes
Tasted Alcohol :- No (ఛీ..ఛీ..ఛీ)
Tattoo:- No
Broken Bone :- Yea
Broken Heart :- No
One Sided love :- 🫶🫶🫶
Donated Blood :- Yes
Stayed in hospital :- Yes
Slapped anyone:- No
Hit someone till bleeding :- No
Cried all night :- No
Tasted Alcohol :- No (ఛీ..ఛీ..ఛీ)
🚨 ఏపీలో 100 స్థానిక సంస్థల్లో ఎన్నికల ప్రక్రియ తాత్కాలిక నిలిపివేత
• సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.
• తొలుత 19 ప్రాంతాలకు పరిమితం చేయాలని భావించిన నిలిపివేతను మొత్తం 100 స్థానిక సంస్థలకు వర్తింపజేసింది.
#APLocalPolls
Pithapuram lone JSP ki ichina seats lo tdp valla nominations ni with draw chesukomani cheppaleni situation lo unnam … DCM, PR minister, senani, party chief constituency adi
Migata mla lu gurinchi matladi bokka
@JanaSenaParty@PawanKalyan
Supreme Court ye Respond aindi oka nijayithee parudi(WX)aavedana ki🙏🙏❤️🫡
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
100 పట్టణ స్థానిక ఎన్నికల ప్రక్రియ నిలిపివేత
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్
13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిలిపివేస్తూ ఎస్ఈసీ ఉత్తర్వులు
అభ్యర్థుల తుది జాబితా ప్రకటన.. ఈనెల 25 వరకు వాయిదా వేయాలని సుప్రీంకోర్టు ఆదేశం.
ఎన్టీఆర్ గారు లవ్వించారుని తెలుగుదేశ ద్రోహం చేసినట్టు ఎందుకురా చెప్పులు వేయించారు..!??
ఒరేయ్.. పవన్ కళ్యాణ్ గారు 2సం..రాల క్రితం రాష్ట్రం కోసం తీసుకున్న నిర్ణయం టీడీపీ బ్రతికే ఉండేలా చేసింది.. లేకపోతే ఈ పాటికి.. రామారావు గారి ఆత్మ శాంతించేది..కూడా..😎