మీ ప్రశ్నే తప్పు @prakashraaj గారు 😂
ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నారు అని అడగాలి. ముగ్గురు నలుగురు భార్యలు, నాలుగు లేదా అయిదు పార్టీలతో పొత్తులు ఎప్పుడూ ఉంటాయి అన్నకి. #JustSaying
“మీరొస్తానంటె మేమొద్దంటామా?
రండి దొర ..
కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా?
లేదా సింగల్ గా వస్తున్నారా?
అది చెప్పి రండి . #justasking
ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. పెట్టిన ప్రతి పోస్టుకి కంప్లైంట్స్ పంపుతున్��ారు. ఇలానే చెయ్యండి, రేపు మా ప్రభుత్వం వచ్చాకా కూడా ఇంతే యాక్టివ్ గా పనిచెయ్యాలి మరీ. ఇది మిమ్మల్ని పొగుడుతూ పెడుతున్న పోస్ట్, దీనికి కూడా నోటీసులు పంపకండి. @APPOLICE100
#appolice
Andhra Pradesh is witnessing one of the highest fuel prices in India, with petrol at ₹117.59 and diesel at ₹105.28 per litre. Reports and government data show that AP consistently ranks among the costliest states for fuel due to high VAT and additional state levies.
Tamil Nadu: A simple yet striking down-to-earth moment from CM Vijay.
During an event, #CMVijay stepped in himself to help move the table dais, a gesture that quickly caught public attention and sparked praise for his humility and grounded nature.
A special and heartfelt shoutout to my dear brother, Vijay! Emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you.
My sympathies are with Didi. Congratulations to BJP and others.
@TVKVijayHQ@MamataOfficial@BJP4India
28.04.2026.
.@ncbn, మీ ప్రభుత్వం ప్రజల కోసం పని చేయడం లేదు. అమరావతి కాంట్రాక్టర్ల కోసమే పని చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఓ పక్క పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బంక్ల వద్ద క్యూలైన్లలో పడిగాపులు పడుతుంటే, అ��రావతిలో నిర్మాణాల కోసం స్థానిక రీటెయిల్ అవుట్లెట్ల నుంచి ప్రత్యేకంగా డీజిల్ సరఫరా చేయాలంటూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ)లకు లేఖ రాయడం, రాష్ట్ర ప్రజలకన్నా కాంట్రాక్టర్ల పైనే మీకున్న శ్రద్ధ చూపుతోంది. పొలాల్లో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు నడవక రైతులు, పెట్రోల్ దొరక్క రోడ్లపై ఆటోవాలాలు, డీజిల్ దొరక్క లారీలు, ట్రావెల్స్ బస్సులు, సొంత వాహనాల్లో దూర ప్రయాణాలు చేసే వాళ్లు మధ్యలో ఆగిపోతున్నా.. బంక్ల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నా మీలో ఏ మాత్రం చలనం రావడం లేదంటే, ప్రజా సమస్యలపై మీ విధానం ఏమిటన్న దానికి అద్దం పడుతోంది.