Thank you so very much @tarak9999 Mama 🤗🤗 with love Smaran and Stharaka 😘
What started as a casual comment actually turned into the sweetest surprise. Today, the cookies reached home. The kids are happy, i am on cloud nine with the autograph, and we are all just smiling at how wholesome this is.
Sometimes the internet is not just noise. Sometimes it becomes a tiny bridge between people, fandom, kindness, and memories. ❤️🍪
More on instagram : https://t.co/d61LysgaAW
కోడి చెరువు కబ్జా చేసిన కొణిదెల పవన్ కళ్యాణ్ !! 10 ఎకరాలు - 500 కోట్లు ఆధారాలతో జర్నలిస్ట్ రఘు AP Deputy Cm Pawan Kalyan Kabja Kodi Cheruvu...!?
Is this true??
జనసేనలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు అవకాశం ఇచ్చారు.
పవన్ గారిపై ఇలా మాట్లాడటం తప్పు.
- బాలినేని శ్రీనివాసరెడ్డి
#janasena#balineni#UANow
బ్లడీ బాస్టర్డ్.. నువ్వు ఎవ్వడ్రా నన్ను అడగడానికి
ఏం చేయాలో నాకు తెలుసు.. నేను ఏంచేయాలో నువ్వు నాకు చెప్తావా
గిరిజనులపై రెచ్చిపోయిన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్
తమ సమస్యలు చెప్పుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే అశోక్‌ను కలిసిన గిరిజన సంఘం నేతలు
అసెంబ్లీలో ఆదివాసీల సమస్యలపై మాట్లాడాలని ఎమ్మెల్యేను కోరిన గిరిజనులు
బుర్ర ఉండే మాట్లాడుతున్నారా? బుర్ర దె*గి మాట్లాడుతున్నారా.. ఆఫ్ నాలెడ్జ్ పీపుల్ నా దగ్గరకు ఎందుకు వచ్చారు?
నియోజకవర్గంలో నేను ఏం చేయాలో కూడా మీరే చెప్తారా?
ఏం చేయాలో నాకు తెలుసు అంటూ రెచ్చిపోయి మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే అశోక్
మనకి కావాల్సింది ఇలాంటి నాయకులు ఒక 10 మంది
పెనమలూరు పరిధిలోని కానూరు ఎస్సీ కాలనీలో ఇంటిని జేసీబీతో కూల్చేందుకు అధికారులు ప్రయత్నించగా యజమాని ప్రతిఘటించారు
విషయం తెలుసుకున్న #YSRCP సమన్వయకర్త @Devabhaktuni12 గారు ఘటనాస్థలికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు.
దీంతో అధికారులు కూల్చివేత ఆపి బాధితులకు వెంటనే ఇంటి పట్టా అందజేశారు.
చక్రవర్తి గారికి అభినందనలు. .Good జాబ్ బ్రదర్ 👏👏👏
గత కొన్ని నెలలుగా శ్రీవారి దివ్య క్షేత్రం తిరుమలను అడ్డుపెట్టుకొని రాజకీయానికి వాడుకుంటూ స్వామి వారి భక్తులను మానసిక క్షోభకు గురి చేస్తున్న కూటమి పార్టీలు..
నేడు కొంత మంది మిడి మిడి జ్ఞానంతో 2022లో తిరుమల లడ్డు బరువు ఒకసారి 110 గ్రాములు, మరోసారి 90 గ్రాములు ఉన్న వీడియోని వైరల్ చేస్తున్నారు... అయితే ఆ ఘటనకు సంబంధించిన ఆధారాలు ఇక్కడ ఉన్నాయి.
ఇది నవంబర్ 2022లో సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో - ఒక భక్తుడు తిరుపతి లడ్డు బరువు 90-110 గ్రాముల మధ్య ఉండటం జరిగింది . టీటీడీ అధికారులు దానికి స్పందిస్తూ, వెయిటింగ్ మెషిన్లో సాంకేతిక సమస్య వల్లే అలా చూపించిందని, లడ్డు బరువు కనీసం 160 గ్రాములు ఉంటుందని, ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.
1. The Hindu (నవంబర్ 10, 2022): టీటీడీ ప్రకటనలో, లడ్డు బరువు మరియు నాణ్యతపై ఎప్పుడూ రాజీపడలేదని చెప్పారు. వీడియోలో 93-107 గ్రాములు చూపించడం సాంకేతిక సమస్య వల్లే. లింక్: https://t.co/IxTkCIDNWT
2. Deccan Chronicle (నవంబర్ 11, 2022): లడ్డు బరువు ఎప్పుడూ 160 గ్రాముల కంటే తక్కువ కాదని టీటీడీ స్పష్టం చేసింది. వీడియోలో 90-100 గ్రాములు చూపించడం వెయిటింగ్ మెషిన్ సమస్య వల్లే. లింక్: https://t.co/gJ58o1UCnD
3. The News Minute (నవంబర్ 11, 2022): భక్తుడి వీడియో వైరల్ అయిన తర్వాత టీటీడీ స్పందన – లడ్డు బరువు తక్కువగా ఉందని ఆరోపణలు, కానీ అది మెషిన్ ఫాల్ట్ వల్లే. లింక్: https://t.co/vJNBADVISx
4. Times of India (నవంబర్ 11, 2022): భక్తుడు లడ్డు బరువు 90-100 గ్రాములు అని వీడియోలో చూపించాడు, టీటీడీ స్పందన: ఎప్పుడూ 160 గ్రాముల కంటే తక్కువ కాదు. లింక్: https://t.co/D4O84j9uPu
5. Times of India (నవంబర్ 10, 2022): లడ్డు బరువు 160-180 గ్రాముల మధ్య ఉంటుంది, వీడియోలో తక్కువ చూపించడం సాంకేతిక సమస్య వల్లే. లింక్: https://t.co/6OiIGmbvRo
Deeply disturbing to see a biker lose his life after falling into a deep, open pit at night in Janakpuri, Delhi.
His body reportedly lay there the entire night with no rescue, no response, and no authority in sight for hours.
How does a human life go unnoticed like this? This is a grave failure of civic responsibility.
Those responsible must be held strictly accountable. A truly sad and alarming state of affairs in Delhi, India! 🙏🏻
@DelhiPolice@CMODelhi