మా పెళ్లిరోజు సందర్భంగా ఎంతో అభిమానంతో శుభాకాంక్షలు తెలిపిన మీ అందరికీ పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏 మరియు మీ ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ మా పై ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ...
మీ అమరవాది లక్ష్మీనారాయణ దంపతులు.
#WeddingAnniversary#AmaravadiLaxminarayana
పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా పంజరం నుండి పక్షులను విడిచిపెట్టిన #TSIDC ఛైర్మన్ శ్రీ #AmaravadiLN గారు, శ్రీ చీకటిమర్ల అశోక్ కుమార్ గారు, వాసా సత్యనారాయణ గారు, అగిరి వెంకటేష్ గారు తదితరులు పాల్గొన్నారు.
@DamoderKoleti
పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత.
భావి తరాలకు మనమందించాల్సిన వారసత్వ సంపద పర్యావరణం..
ప్రకృతిపై హక్కు ఎంత ఉందో పరిరక్షించుకోవాల్సిన భాద్యతా అంతే ఉంది.
రాష్ట్ర ప్రజలందరికి ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.
#WorldEnvironmentDay#Amaravadi#AmaravadiLN#TSIDC#TSIDCChairman
తెలంగాణలోనే అతిపెద్ద మరియు ప్రతిష్టాత్మకమైన 2,000 పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దసరా నాటికి పూర్తవుతుంది.
వరంగల్‌ను హెల్త్ సిటీగా మార్చాలన్న సీఎం కేసీఆర్ గారి లక్ష్యం...
ఉత్తర తెలంగాణలోని ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు!
#BRS
తెలంగాణ సాధనే లక్ష్యంగా ఏర్పడి...
మహా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ స్థాపించి,
నేటికి 22 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా...
పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ
దినోత్సవ శుభాకాంక్షలు 💐💐.
@BRSparty@KTRBRS#AmaravadiLN