Students ki support cheddham ani Jantar mantar ki velthe, nuvvu inter fail gadivi, niku NEET ante ento kuda telidhu ra, velimudra gaadivi ra ani annaru anta kallion babai ni 😂😭😭🤧
ఒక పెండ్లాం లేదు, పిల్లలు లేరు ఇంకా బాధ్యత ఎట్లా తెలుస్తది..👈
రంగు రంగుల బట్టలు 🦺, పూటకొక్క దేశం తిరుగుడు
ఇదీ దేశ భద్రత కోసం మాత్రం కాదు 👎
ఈరోజు దేశంలోని యువత తిరుగుబాటు చేస్తున్నారు .. 17, 18 ఏండ్ల పిల్లలు సచ్చిపోతున్నారు…🫣
బాధ్యతున్న ఏ ఒక్క దేశాన్ని పాలించే రాజకీయ పార్టీ నాయకులు దీని గురించి ఎందుకు ❓ మౌనం 🤫 వహిస్తున్నారు 😰
#IndiaFuture
#Accountability
#NEET